శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కోతుల సహ పంక్తి భోజనం .....చూడ తరమా ? !!!!!!

>> Wednesday, September 2, 2015

బెంగళూరు, సెప్టెంబర్‌  1 (ఆంధ్రజ్యోతి) : కోతులు ఆహారపదార్థాలను లాకెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఈ చిత్రంలో మనుషుల్లా నిమ్మళంగా సహపంక్తి భోజనం చేస్తున్న కోతుల్ని చూడండి... కర్ణాటకలోని దేవరాయన దుర్గ పట్టణం లక్ష్మీనరసింహ ఆలయంలో నిత్యం ఈ దృశ్యం చూడొచ్చు. ఏమాత్రం అల్లరి చేయకుండా తమకు పెట్టిన పండ్లు, ఇతర ఆహారపదార్థాలు ఆరగించి ఇవన్నీ చడీచప్పుడూ లేకుండా వెళ్లిపోతాయి. ఆ తర్వాతే భక్తులకు అన్నదానం, ప్రసాదం పంపిణీ ఇక్కడ ఆనవాయితీ!

from      andhrajyothy daily

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP