మా చిన్నబ్బాయి పుట్టినరోజు,దీవించండి
>> Tuesday, September 9, 2008
మా చిన్నవాని పుట్టినరోజు
పేరు : పవనకుమార్
పుట్టినతేది : 9-9-1993
నక్షత్రం మృగశిర 2 వపాదం
చదువుతున్నది : త్రిబుల్ ఐ,టి., నూజివీడులో
అంతకుమునుపు నవోదయ, మద్దిరాల
వాని ఇష్టదైవం హనుమంతుడు..
madhyalO brown color dress lo vunnavaaDu.
పెద్దల ఆశీర్వాదాలు పిల్లల కు శ్రీరామరక్ష. కనుక మీ ఆశీర్వాదాలు అందించవలసినదిగా కోరిక. ధన్యవాదములు.
19 వ్యాఖ్యలు:
మరిన్ని పుట్టిన రోజులు జరుపుకుని నిండుగా నూరేళ్ళు వర్ధిల్లు నాయినా.
-- విహారి
many happy returns!
Pawan Kumar, Many happy returns of the day.
dhanyavaadamulu
పవన్! నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. All the best.
పవన్ జన్మదిన శుభాకాంక్షలు.
పవన్ జన్మదిన శుభాకాంక్షలు
పవన్!
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మరిన్ని పుట్టిన రోజులు జరుపుకుని నిండుగా నూరేళ్ళు వర్ధిల్లు
పవన్, ఆయురారోగ్యాలు, అష్తైశ్వర్యాలతో తులతూగాలని మంచివిద్యతో అలరారారని దీవిస్తూ... శతమానం భవతి
Pawan Kumar, Many happy returns of the day.
Pawan Kumar, Many happy returns of the day.
పవన్‍కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు. అష్ఠైశ్వర్య ప్రాప్తిరస్తు, శుభమస్తు.
పవన్‍కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు. అష్ఠైశ్వర్య ప్రాప్తిరస్తు, శుభమస్తు.
పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు.
పవన్‍కి పుట్టినరోజు శుభాకాంక్షలు..
అవునూ! నాదో సందేహం. అంత చిన్న అబ్బాయిల్ ట్రిపుల్ ఐటిలో ఎలా చదువుతున్నాడబ్బా??? :)
చి:పవన్,
నువ్వు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, బాగా చదువుకుని తల్లిదండ్రులు గర్వించే కొడుకు గా ఎదగాలని ఆశీర్వదిస్తున్నాను.
విద్యాప్రాప్తిరస్తు.
బొల్లోజు బాబా
దీర్ఘాయుష్మాన్‌భవ!
mamchimanassugala mI amdari aasheervaadam maavaaniki subhakaram. meeamdariki krutajnatalu.
Post a Comment