శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దివికేగిన కర్మయోగి,ఋషి అబ్దుల్ కలాం గారిపాదపద్మములకివే నమస్సులు

>> Monday, July 27, 2015అయన కారణ జన్ముడు. కష్టాలలో పుట్టి యోగమయమైన జీవితం గడిపి జాతికోసం నిరంతరం శ్రమిస్తూ  జ్ఝ్జానాన్ని పంచుతూనే పరమాత్మలో ఐక్యమైన మహాపురుషుడు. ఓగంట క్రితం షిల్లాంగ్ లో విద్యార్థులకు బోధిస్తూనే ఈ ఏకాదశి పర్వదినాన పరమాత్మ సన్నిధికి తరలి వెళ్ళారాయన. భారతీయ ఋషి సాంప్రదాయంలో ఆధునిక కాలంలో ఋషిమయ జీవితం గడపిన ఆమహానుభావుడు మనకోసం మళ్ళీ పుట్టాలని కోరుకుంటూ వారి చరణాలకు ప్రణామములు అర్పించుకుంటూన్నాను

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP