శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మసేవకోసం కదలివచ్చిన కదంబవృక్షం కుసుమించినది.

>> Sunday, July 26, 2015

శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో నాలుగు సంవత్సరాలక్రితం స్థానిక విలేకరి వెంకటరెడ్డి తెచ్చి నాటిన కదంబవృక్షం ఇప్పుడు పుష్పించటం ప్రారంభించినది
పైన  ఈనాడు దినపత్రికలో వార్త

1 వ్యాఖ్యలు:

Anonymous August 5, 2015 at 7:37 AM  

త్రిపురాంతకము కోవెల వద్ద ఒక కదంబతరువుని చూసాము.
మన దక్షిణాది లో అరుదుగా కనిపిస్తున్నవి, ఈ వాతావరణానికి అనుకూలమేనా? మీ సేకరణ, ఫొటో హృదయాహ్లాదం కలిగిస్తున్నవి, ధన్యవాదాలు - కాదంబరి/ కోణమానిని

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP