శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీరామనవమి శుభాకాంక్షలు

>> Monday, April 7, 2014

పరమపురుషుడు శ్రీరామచంద్రుడు,జగన్మాత సీతాదేవి ని పరిణయమాడే శుభవేళ శ్రీరామ నవమి. మీకుటుంబంలో శాంతిసౌభాగ్యాలను ప్రసరింపజేసి అనుబంధాలు,ఆత్మీయతలు పటిష్ఠమై పరమానందము,పరమపదవికలిగేలా అనుగ్రహించే సీతారామకథను గానం చేద్దాం. మీఅందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP