శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కనకదుర్గమ్మకు కలువలతో అర్చన

>> Friday, April 4, 2014

 వసంతపంచమి  శుక్రవారం కావటంతో  ఈరోజు అమ్మవారికి   విశేషపూజలు జరుపబడ్డాయి. శుక్రవారాభిషేకము అనంతరం అమ్మకు అలంకరణలు జరిపి  కలువలు, గులాబీలు, మల్లెలతో అర్చనలు జరుపబడ్దాయి. లలితాసహస్రనామ పారాయణం ,కుంకుమార్చనలు నిర్వహించి ప్రత్యేక నైవేద్యములు సమర్పించాము.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP