గిన్నిస్ బుక్ లో రికార్డ్ అయిన హనుమాన్ చాలీసా పారాయణం లో మా "రామదండు" కూడా ఉదతాభక్తిగా...........
>> Sunday, February 1, 2015
తెనాలిలో లక్షాపదకొండు వేల మందితో ఏకకాలంలో శనివారం దత్తపీఠాధిపతులు పరమపూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానందస్వామిజీ వారి పర్యవేక్షనలో జరిగిన హనుమాన్ చాలీసా పారాయణ వేదికలు
దాదాపు లక్షన్నరమందికి పైగా ప్రారంభం లో చేరుకోగా మధ్యాహ్నానికి రెండులక్షల మందివరకు చేరుకున్నారు.
పారాయణం లో రామదండు కార్యకర్తలు
ఈ కార్యక్రమం గూర్చి యూట్యూబ్ లో చాలా వీడియో లున్నాయి
హనుమంతుని సన్నిధి భక్తజనసందోహం

2 వ్యాఖ్యలు:
అద్భుతం మాష్టారూ
మనోజవం మారుత తుల్యవేగం .... మాకు కూడా ఉత్సాహ ఉద్వేగాలు కలుగుతున్నవి. నిర్వాహకుల కృషి అద్భుతం -
కుసుమాంబ (1955);
konamanini.blog
Post a Comment