యుగ సహస్ర యోజన పర భానూ లీల్యోత్సాహి మధుర ఫల జానూ అంటే ?????????
>> Wednesday, October 16, 2013
Great information-
In Hanuman Chalisa,
it is said :
"Yug sahastra yojan per Bhanu!
Leelyo taahi madhu phal janu!!
In Hanuman Chalisa,
it is said :
"Yug sahastra yojan per Bhanu!
Leelyo taahi madhu phal janu!!
1 Yug = 12000 years
1 Sahastra = 1000
1 Yojan = 8 Miles
1 Sahastra = 1000
1 Yojan = 8 Miles
Yug x Sahastra x Yojan = par Bhanu
12000 x 1000 x 8 miles
1 mile = 1.6kms
96000000 miles = 96000000 x 1.6kms =
1536000000 kms to Sun
12000 x 1000 x 8 miles
1 mile = 1.6kms
96000000 miles = 96000000 x 1.6kms =
1536000000 kms to Sun
NASA has said that, it is the exact distance between Earth and Sun (Bhanu).
Which proves Hanuman ji did jump to Planet Sun, thinking it as a sweet fruit (Madhu phal)..
Which proves Hanuman ji did jump to Planet Sun, thinking it as a sweet fruit (Madhu phal)..
It is really interesting how accurate and meaningful our ancient scriptures are..Unfortunately,its barely recognized, interpreted accurately or realized by any in today's time..
by
-D.Srinivas
-D.Srinivas
------------------------------------------------------------------------------------------------------------------
| ||||
అయ్యా
ధన్యవాదాలండి . చాలా మంచి విషయం చెప్పారు. ఇక్కడ యుగం అంటే అది ఒక మహా యుగం అన్నమాట. ఒక మహా యుగ కాలం 43,20,000 మానవ సంవత్సరాలు. మనకి ఒక్క సంవత్సరం గడిస్తే దేవతలకి అది ఒక్క రోజు. అంటే మనకి 360 సంవత్సరాలు అయితే దేవతలకి ఒక్క సంవత్సరం. 12,000 సంవత్సరాలు అంటే అవి 12,000 దైవ సంవత్సరాలు అని తీసుకోవాలి. అది దైవ కాల మానం.
Just దైవ కణం అన్న concept ఉదహరించినందుకే ఎంత హడావిడి ఎంత అభినందనలు జరుగుతున్నాయో కదా. మన పురాణాలు, ఉపనిషత్తులు ఇంకా ఎన్నో విషయాలు అసలు మూలం గురించి తెలియా జేస్తున్నాయి. అవి అన్నీ వీళ్ళకి ఆధారాలు లేని విషయాలు. కాబటి గుర్తించరు
2 వ్యాఖ్యలు:
నమస్కారం అండి నా పేరు ఆరెకూటి ఇంద్రారెడ్డి మీరు చాల చక్కగా వివరించారు అయితే ఇక్కడ నాదోక విన్నపం దయచేసి పాచ్యాత్య దేశల వారు చెప్పింది మాత్రమే సైన్స్ హిందు శాస్త్రాలలో చెప్పిందంత కేవలం కల్పిత కధలే అనే అపోహలో నుండి బయటకు రానంత వరకు మన విలువ ఏంటో మనకు తెలియదు.ఇందులో నాసా గొప్పతనం ఏముంది?.తులసి దాస్ గారు దూరాన్ని ఎలా చెప్పగలిగారు అని నేను చెప్పలేను గాని నేను 8వ తరగతి చదువుకునే రోజుల్లో మా సైన్స్ గురువు గారు సూర్యకిరణాలు భూమిని తాకడాని సుమారు 8.20 నిమిషాల సమయం పడుతుందని చెప్పారు. అదే విదంగా ఈవిశ్వంలో కాంతి కన్నా వేగం గా ప్రయాణించేది ఏది లేదని కాంతి సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కూడా చెప్పారు. దానిని బట్టి చంద్రుడు భూమికి ఒక కాంతి సెకను దూరంలో ఉన్నాడని అంటే (3 లక్షల) కిలో మీటర్ల దూరంలో ఉన్నాడని అలాగే నక్షత్రాలు కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయని చెప్పారు.ఆ లెక్క ప్రకారం సూర్యుని దూరం =సూర్యకిరణాలు భూమిని తాకడాని పట్టే సమయన్ని(8.20) 3లక్షలతో గుణిస్తే సూర్యుని దూరం తెలుసుకో వచ్చు .నాసచెప్పిన లెక్క ప్రకారమే వస్తుంది
ముందుగా మీకు ధన్యవాదాలు నా పేరు ఆరెకూటి ఇంద్రారెడ్డి మాది గుంటూరు జిల్లా లోని సత్తెనపల్లి మండలానికి చెందిన గుడిపూడి అనే చిన్న గ్రామం.నేను ఐటిఐ ఎలక్ర్ఠికల్ పూర్తిచేసి ప్రస్తుతం ఎలక్ర్టిషియన్ గా వర్క్ చేస్తు ఉంటాను. అయితే తులసి దాస్ గారు ఎలా చెప్పగలిగారు అనే విషయాన్ని గురించి నేను చెప్పలేను గాని మా గురువు గారు చెప్పిన లెక్క ప్రకారం చూసినా సూర్యుని యెక్క ఖచ్చితమైన దూరాన్ని లెక్కించ వచ్చు అని మాత్రం చెప్పగలను అది ఎలా అంటే మేము 8వ తరగతి చదువుకునే రోజుల్లో(1998-1999)మా సైన్స్ మాస్టారు ఓరే అబ్బాయిలు సూర్యకిరణాలు భూమిని తాకడానికి పట్టే సమయం ఎంతో తెలుసా?అన్నారు వెంటనే తెలియదు మాస్టారు! దానికి మా మాస్టారు అందరు గుర్తుపెట్టుకొండి సుమారు 8నిమిషాల20సెకన్లు పడుతుంది అని చెప్పారు.అప్పట్లో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ కూడాను .అలాగే ఈ విశ్వంలో అన్నింటి కంటే వేగం గా ప్రయాణించేది ఏమిటి? అని మా మాస్టారు అడిగారు అంటే దానికి చాల మంది ద్వని మాస్టారు అని సమాదానం చెప్పారు దానికి మా మాస్టారు ద్వని వేగం కేవలం సెకనుకి 348 మీటర్లు మాత్రమే, కాని కాంతి వేగం మాత్రం సెకనుకి 3 లక్షల కిలో మీటర్లు అంటే ఈ విశ్వం లొ అన్నింటికంటే వేగంగా ప్రయాణించేది కాంతి మాత్రమే అని చెప్పారు.మా మాస్టారి లెక్క ప్రకారం చూసినా సూర్యని కాంతి భూమిని తాకడానికి పట్టే సమయం 8.20నిమిషాలు అంటే 500 సెకన్లు మరి కాంతి వేగం సెకనుకి 3 లక్షల కిలోమిటర్లు అంటే 500 సెకన్లకి 15 కోట్ల కిలో మీటర్లు మరి నాసా వారు చెప్పింది కూడా అదే కదండి అంటే ఈ విషయాన్ని నాసా వారి కంటే ముందే మా గురువు గారు బోదించారన్నమాట !మా గురువు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
Post a Comment