శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తెనాలిలో లక్షాపదకొండువేలమంది తో ఏకకాలంలో జరుపనున్న హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం లో పాల్గొనండి

>> Tuesday, January 20, 2015

 జనవరి   ముప్పైఒకటి శనివారం రోజు  తెనాలి పట్టణం లో    పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రత్యక్షపర్యవేక్షణలో        లక్షాపదకొండు వేలమంది ఏకకాలంలో హనుమాన్ చాలీసా పారాయణం  చేసే మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమవనున్నది.   హనుమాన్ సేవాసమితి తెనాలివారు లోకకళ్యాణార్థమై ఈ మహత్కార్యమును నిర్వహిస్తున్నారు.   ఇటువంటి  కార్యక్రమములలో పాల్గొనటమే ఒక అదృష్టం. పొగిడితే పెరిగే స్వామి ఇంతమంది భక్తుల సంకీర్తనకు పరవశించి పోయి అనుగ్రహవర్షం కురిపిస్తాడనటం లో ఎటువంటి సందేహం లేదు.
మన పీఠం
నుండి  రామదండు కూడా ఈ కార్యక్రమమునకు వెళ్ళి నాకు చేతనైనంత సేవ చేయాలని నిర్ణయించుకున్నాము . ఈకార్యక్రమ నిర్వాహకులు ఇచ్చిన వెబ్ సైట్ అడ్రస్ లో మీ పేర్లు రిజిష్టర్  చేసుకొనవచ్చు,
వారి అడ్రెస్

 http://www.srihanumansevasamithi.comhttp://www.srihanumansevasamithi.com




జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP