శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈరోజు జరిగిన గణపతి హోమము

>> Sunday, September 7, 2014

పీఠం లో ఈరోజు గణపతి హోమము నిర్వహించబడింది.  పీఠ కార్యక్రమాలలో సేవలందిస్తున్న కార్యకర్తల  ,జపము,భజన,పారాయన రీతులలో కొనసాగుతున్న వారి నిత్యానుష్ఠానములలో జరిగే లోపాలు,దోషముల పరిహారార్ధం ప్రతినెల మొదటి ఆదివారం యాగం నిర్వహించుకోవటానికి నిర్నయిమ్చబడినది. గోపాలకృష్ణమూర్తి భట్టు గారు యాగాన్ని సశాస్త్రీయంగా నిర్వహించారు.





0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP