హిందువులారా ! మన తల్లిని నీచులుఇంతగా అవమానిస్తున్నా ఇంకాసహనమేనా ?
>> Tuesday, February 8, 2011
ఒళ్ళుకొవ్వెక్కిన ప్రతివాల్లూ మనవిశ్వాసాలను దేవీ దేవతలను అవమానించడమే . ఒకనీతి ,నియమాలు లేని నికృష్టులంతా ఇంతగా మన గుండెలను గాయపరుస్తున్నారంటే కారణం మనమే . సహనం క్షమాగుణానికీ ఒక హద్దు ఉంటుంది. మనసహనం చేతగానితనంగా తీసుకుని ఒల్లు కొవ్వెక్కి వాగగలుగుతున్నారు. ఇంకా మనం మౌనంవహించటం పాపహేతువు. అధర్మానికి పాల్పడేవాడేకాదు అదిచూసి మౌనంగా ఉండేవాడు ఆపాపంలో భాగం పంచుకున్నవాడవుతాడని మహాభారతం మనకు బోధిస్తుంది.
మనతల్లి సీతమ్మను గూర్చి అత్యంత హేయంగా నీచసంస్కారం గల ఒక మహిళ [నిజంగా తల్లులందరికీ ఆవిడ జన్మసిగ్గుచేటు] బ్లాగులో వ్రాసింది. ఇంకా సహించటం సీతామాత బిడ్దలుగా మనకు అవమానకరం . మనతల్లిగూర్చి ఇంత నీచంగా వ్రాసినప్పుడు మనం సహిస్తే ,....ఇక మనకు బిడ్డలుగా ఇంతకంటే అవమానం మరొకటిలేదు.
ఈవిడ పై చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నాము . మీతల్లిని ఇంతగా అవమానించిన వారికి బుద్ధిచెప్పేందుకు మీరుకూడా పిడికిలి బిగించి మాతో చేయి కలపండి.
ముందుగా ఇటువంటి మానసిక రోగులను అగ్రిగేటర్లనుంచి తొలగించవలసనదిగా కోరండి . ఆతరువాత చట్టపరంగా ఎలాబుధ్ధిచెప్పాలో అందరం కలసి చూపిద్దాము.
ఇక ఈ బ్లాగర్ వ్రాసిన దానిని బట్టి మానసికంగా అనారోగ్యం తో ఉన్నట్లున్నదని కొందరు మితృలంటున్నారు. ఈ బ్లాగర్ మహిళకనుక ఒక అవకాశమిస్తున్నాము . తల్లిసీతా మాత పట్ల చేసిన అపరాధానికి బహిరంగంగా క్షమాపణచెప్పి పోస్టును తొలగించి తనతప్పు తెలుసుకోవాలి . లేదంటే హిందువులు ధర్మాగ్రహం ఎలాఉంటుందో చూడటానికి సిద్దంగా ఉండాలి .
47 వ్యాఖ్యలు:
:)
ఆవిడ తర్వాతి పోస్టులో మీ మీద బూతులు రాస్తుంది దుర్గేశ్వర గారూ, రెడీగా ఉండండి
IPC 295A సెక్షన్ కింద కేసు బుక్ చేద్దాం (మత విశ్వాసాలు కించపరిచినందుకు). ఈ అభియోగం నిరూపించబడితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.
నామీదరాస్తే ఇబ్బందిలేదు నవ్వుకుని వదిలేయగలను
నాతల్లిని అవమానిస్తే తట్టుకునే శక్తిలేదు
ఆమెకు ఐడెంటిటీ క్రైసిస్ లాంటిదేదో ఉంది. తననెవ్వరూ పట్టించుకోటంలేదనే ఆ బాధ నుంచి, ఇదిగో ఈ బాపతు బ్లాగు తీవ్రవాదం అబ్బింది. తిట్టో పొగడ్తో ఏదో ఒకటి - గుర్తింపు కావాలి తనకు. జనం తన గురించి మాట్టాడుకోవాలి. దానికి, తనగురించి తాను ఎక్కువగా ఊహించుకోడం, (రాజకీయాల్లో చేరి తాను దేశాన్ని కడిగిపారేయగలననే విశ్వాసం లాంటివి) వగైరాలు తోడయ్యాయి. బహుశా పగటికలలు బాగా కంటుందేమో!
ఆమె మనస్తత్వాన్ని బట్టి, నేననుకోడం.. మనం ఆమెను విమర్శించే కొద్దీ ఆమె రెచ్చిపోతుంది. ఇంకా ఇంకా ఇలాటివి రాస్తది. -మంచో, చెడో.. ఆమె గురించి మాట్టాడుకుంటన్నాంగా మరి!
దుర్గేశ్వర గారు నేను పెట్టిన మొదటి కామెంట్ కి ఆవేశంగా నాకు మెయిల్ లో రిప్లై ఇచ్చారు :) మీ ఆవేశాన్ని అర్ధం చేసుకోగలను. కానీ ఇలాంటి మానసిక వికలాంగులని అదుపులో పెట్టె ప్రయత్నం మేము వారు మొక్కలా ఉన్నపుడే చేయ్యబోయాం. అప్పుడు మా మీద కొందరు ముష్కరులు అత్యంత హేయమైన భాషలో దాడి చేశారు. ఇప్పుడు నొప్పి అందరికీ తెల్సి వచ్చింది. ధైర్యం ఉన్నవారు స్పందిస్తునారు లేని వారు లేదు . కుక్కకాతుకి తప్పని సరిగా చెప్పు దెబ్బ పడుతుంది . మీ స్పందనకి నా మద్దతు.
గురువు గారు .
పై ajnataa చెప్పినట్టు ఇదంతా అమె ఐడెంటిటీ క్రైసిస్ అదే పబ్లిసిటి పిచ్చి కోసం చేస్తుంది ... ఇలాంటి వాళ్ళను కట్టడి చెయ్యకుంటె ఇంకో నలుగురు కేతిగాళ్ళు తాయరవుతారు . ఇప్పటికె ఉన్న ఇద్దరి ముగ్గరితో భరించలెకున్నాము ... ఇంకో నలుగురు ఉంటే ..అంతె
మేము మా తరపునుండి సమాధానం ఇచ్చామండీ.
http://malakpetrowdy.blogspot.com/2011/02/blog-post_08.htm
దుర్గేశ్వరగారూ
మీరు కూడా ఒక మహిళ గూర్చి
కించపరిచే విశేషణాలతో వ్రాసారా :(
ఈ విశేషణాల గౌరవం సరిపోదనా
ఇంకా కేసు అంటున్నారు ???
It looks like she needs help.
Please try find ways to help her.
Contact her parents, husband or relatives and seek more information.
If she is cured of the problem, she can be a great asset for our community.
మహిళా? మహిళ ఎవరండీ మనవాణిగారు?
http://ramyamgakutirana.blogspot.com/2011/02/blog-post_8919.html
ఇక్కడ చూడండి
అసలు ఇంత గొడవ చెయ్యకపోతే, ఇప్పటి సంగతి కాదు, ఎప్పట్నుంచో పట్టించుకోకుండా వదిలేసి ఉంటే ప్రచారమే వచ్చేది కా
___________________________________________________
ఒకొక్కరి పధ్ధతీ ఒకొక్కలా ఉంటూందండీ. మీ పధ్ధతి మీది. ఇంతకాలమూ మిగిలిన వాళ్లగురించి ఎంత చండాలంగా రాసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉండండి. మీ దారి మీది, మా దారి మాది.
అసలు ఇంత గొడవ చెయ్యకపోతే, ఇప్పటి సంగతి కాదు, ఎప్పట్నుంచో పట్టించుకోకుండా వదిలేసి ఉంటే ప్రచారమే వచ్చేది కాదు.
___________________________________________________
ఇంతకాలం ఆవిడ నోరు పారేసుకుంది కాబట్టీ మీకు బాగానే ఉంది. ఇప్పుడు తిరిగి గట్టీగా సమాధానం చెప్పేసరికీ ఇబ్బందన్నమాట. ఇంతకాలమూ కలగని జుగుప్స ఇప్పుడే ఎందుకో చెప్తారా? మిగిలిన మహిళల గురించి ఆవిడ రాసిన చండాలమైన రాతలని చాలామంది పట్టించుకోలేదు. అదే ఇక్కడిదాకా తీసుకొచ్చింది.
ఇప్పుడూ కూడా మిమ్మల్నేమి చెయ్యమని అనట్లేదు. మేము చేసేది మమ్మల్ని చెయ్యనివ్వండి.
ఈ వ్యవహారంలో పాల్గొన్న ఏ వ్యక్తి మీదా ఎటువంటి అభిప్రాయమూ ఏర్పరుచుకునేందుకు సాహసించలేకపోతున్నాను.
_________________________________________________
ఏమీ వద్దు. మమ్మల్నిలా వదిలెయ్యండి చాలు.
కాస్త విలువైన టపాలు, వ్యాఖ్యలూ చూసుకోగలుగుతాము.
లేక పోతే చెత్త కుప్పల కింద కూరుకు పోతున్నాయి అవన్నీ.
______________________________________________
మీకు విలువయినవి మాకు చెత్త కావచ్చు, మాకు విలువయినవి మీకు చెత్త అవ్వచ్చు. "తణాయీ కథ చదివినవారందరూ మానిసిక వ్యభిచారులే" అన్నప్పుడు మీకు జుగుప్స కలగ లేదు. ఆ రచనని కాకుండా రచయిత్రి వ్యక్తిగత జీవితం గురించి పిచ్చి వాగుడు వాగినప్పుడు కూడా జుగుప్స కలగలేదు. అంతేనా?
నా భార్య గురించి నా కూతురి గురించి చండాలమైన రాతలు రాసినదానికి నేను సమాధానం ఇస్తున్నా. అది మీ కుటుంబానికి సంబంధించిన విషయం కాదు కాబట్టీ మీకు పెద్దగా పట్టకపోవచ్చు.
దుర్గేశ్వర గారూ నేను ఆ పోస్టు చూసే అడుగుతున్నాను మహిళ ఎవరు అని.
అంతటి నీచమైన రాతలు రాసేటప్పుడు గుర్తు రాలేదు తానొక మహిళ అని. అవతలవాళ్ళు సమాధానం చెప్పేసరికీ "మహిళలని కించపరిచేస్తున్నారోహో" అని గొడవ. తీవ్రవాదులపై దాడిని ముస్లిములపై దాడిగా అబివర్ణించడానికీ దీనికీ ఏమిటి తేడా?
నీచసంస్కారం గల ఒక మహిళ
ఆ పోస్ట్ రాసింది ఒక ఆడదా
ఒక తల్లిగా తను అనుభవిస్తే తనకి తెలిసేది అంతా దొంగ సరుకు అయినప్పుడు తనకి మాత్రం ఏమి తెలుస్తుంది
పిచ్చి వాళ్ళకి ఎర్ర గడ్డ లో బాగు చేయగలం
అజ్ఞానులకు వితండ వాదులకు కష్టం వస్తే కాని వీటి విలువ తెలియదు
నా ముందు అంతా సవ్యం గా ఉంది నేను ఏది చేసినా చెల్లుతుంది అనే బ్రమ లో ఉన్న వాళ్ళకి కాలమే సమాధానం చెబుతుంది
పిచ్చి వేషాలు వేయడం ఆపై మహిళా కార్డ్ లు తీయడం బాగా fashion అయిపొయింది
మళ్ళీ రాజకీయాల్లో చేరుతుంది అంట
తనే కనుక ఒక MP /MLA అయితే ఆ నియోజక వర్గం అందరాని తన బ్లాగులో కామెంట్లు పెట్టమని విసిగి వేధించి చావగొడుతుంది
ఇంతకీ మహిళళని కించపరిచే వ్యాఖ్యలు ఏమున్నాయో కాస్త చెప్తారా?
ఆమె కూ నచ్చినవి అన్ని పబ్లిష్ చెయ్యడం నాట్ ఫర్ నో పబ్లిష్ ఎవ్వరు పట్టించు కునే వారు లేరా
అమె రాసిన దానికంటె నిచమైన పదం ఇక లేదనుకుంటా ... అలా అన్న వాళ్ళను ఎన్ని తిట్టినా తప్పులేదు
నేను కామెంట్ పెట్టాను పబ్లిష్ చెయ్యలేదు
u.neharika@gmail.com కి మెయిల్ కొట్టండి
నేను కామెంట్ పెట్టాను పబ్లిష్ చెయ్యలేదు
ఆ కామెంట్ ఇక్కడ పెట్టండి
ప్లీచ్..ప్లీచ్..ఈ ప్రేతవాణిల మంచితనం దొంగలేత్తుకెల్ల. సీతమ్మ కూడా ఆడకూతురే౦డి!
$సుమలత గారు
ఆవిడ౦తేనండి. మీ బాదేదో కొద్దిగా ఎమోషన్స్ తగ్గించుకుని చక్కగా పెట్టండి. కనీసం ఒక మహిళగా మీ ధర్మం అది.
Correct mail id
u.neeharika@gmail.com
$దుర్గేశ్వర గారు
నేనూ నా బాధ్యతగా మంచిగా నాకు తెలిసిన మాటలు చెబితే ఆవిడ ఇచ్చిన బదులిది. తర్వాత తెలిసింది ఇది సన్మార్గంతొ జరిగేపని కాదని!
***********
"
నీహారిక గారు,
బాలేదు.. అస్సలు బాలేదు ఈ టైటిల్ పెట్టడం అందులోనీ మీరు. కానీ దాని వెనుక మీ బాధ అర్థం అవుతుంది. అది రాయండి, ఆ మోసాన్ని,కుతంత్రాన్ని ఖండిద్దాం. అంతేకానీ..
నిజానికి మీరు కనుక ఆ అక్రమసంబందాల రాతలకోతలతో సరిగ్గా ఉండుంటే మీ ఈ టపాకి ఇప్పటికి ఎన్ని జేజేలు వచ్చేవో.. ఇక ఇదే స్త్రీవాదం అంటూ ఎంత చర్చ జరిగేదో.. ఎంతలేదన్నా 200-300 కామెంట్లతో నిండిపోయేది..నన్ను నమ్మండి. ఎందుకంటే మిమ్మల్ని బాధపెట్టిన ఆ అ.స రాతగాల్లలో చాలావరకు హిందూ ధర్మాన్ని నమ్మరు, అవసరంలేదు అంటారు కూడా!. ఇ౦కా ఇలాంటివి కూతలు రాసే గన్నాయిల బ్లాగుల్లో కామెంట్లు పెట్టి అదేదో "వాదం" అని చెప్పి తమ మూర్ఖపు ఇజాన్ని తృప్తి పరుచుకుంటారు.
కానీ మీరు నమ్ముతారు, పాటిస్తున్నారు అదేవిధంగా మీకు తోచింది నలుగురికి చెబుతున్నారు. అలానే మిమ్మల్ని మీరు సీత అనుకున్నారు, అది నిజం అని మిమ్మల్ని బలపరచే(నాతో సహా) వారు ఉంటారు, కాదు మంధర అనే వాళ్ళూ ఉంటారు. ఎవరి అభిప్రాయం వారిది. వారిని మార్చడానికి/బుద్దిచేప్పడానికి సీతమ్మని మధ్యలోకి లాగాలా? అవమానించాలా? ఇక మీకు వారికి తేడా ఏముంది? నిజానికి ఇలాంటి టపాలు ఆ రాతలగాల్లకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మీ టార్గెట్ వాళ్ళ ఆనందం అయితే మీ ఇష్టం. అదే సమయంలో ఇక్కడ మిమ్మల్ని బలపరిచేవారిని బాధపెడుతున్నారని
అలాగే మీ పెసినలన్నిటికి సమాధానం మీకు తెలుసు, మీకా విజ్ఞత ఉందని నాకూ నమ్మకం.
ఇక మిగిలినవాళ్ళ గురించి అంటారా, మీరు ఒకటి అన్నారు, వాళ్ళు రెండు అన్నారు అది కూడా వ్యక్తిగతంగా కాకుండా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి లాలూచీలు, అవసరాలు, బాంధవ్యాలు వారికుంటాయి. మీరో మంచిటపా లేక కామెంటు వేయగానీ అందరూ వచ్చి బలపరుస్తారని అనుకోకూడదు. మీరు చెప్పాల్సిన నీతీ, నిజం చెప్పండి, అట్లే ఈ రోజు కాకపొతే రేపైనా తెలుసుకు౦టారులే అని అనుకొని సమాధానపరుచుకోండి. రాత్రికిరాత్రి చైతన్యం వచ్చేట్టయితే పుంఖాలు పుంఖాలుగా మన దగ్గిర ఉన్న మంచిమాటలకి చెదలు పెట్టావు.
మీరు సహ్రుదయ౦తో అర్థం చేసుకుటారనుకుంటా!
చిట్టచివరగా ఓక మాట..
"సీతమ్మ మా తల్లి..రామయ్య మా తండ్రి" అంటూ త్యాగరాజ భావాలని ఒంటపట్టించుకుని రాగయుక్తంగా పాడుకున్నవాళ్ళ౦, అదే విధంగా భావిన్చుకున్నవాళ్ళం. అలాంటిది మన తల్లి గురించి మనం ఇలా మాట్లాడుకోవడం భావ్యమా? మీ బాధని ఈ విధమైన టపా ఏమైనా తగ్గించగలదా? ఆలోచించండి. "
నీహారిక Said
"రాజేష్ గారు,
సానియా మీర్జా దుస్తుల విషయం లో మత పెద్దలు కల్పించుకుని మందలించారు. ఇక్కడ యానా గుప్తా విషయంలోనూ, బిపాసా విషయం లోనూ ఏ ఒక్క హిందువూ నోరు మెదపడం లేదు. అందరూ చూసి ఆనందిస్తున్నారు. హిందువులు ప్రతిదీ టేకిట్ గ్రాంటేడ్ గా చేసుకుంటున్నారు. మీలో ఎవరికీ నా మీద కోపం రావడం లేదా? ఈ పొస్ట్ యు ఆర్ ఎల్ తీసుకెళ్ళి అద్వానీ బ్లాగులో పేస్ట్ చేయండి. అపుడు వాళ్ళే చూసుకుంటారు నా సంగతి. సీతమ్మ మీద ఎవరికైనా అభిమానముంటే ముందు ఆ పని చేయండి.
*******
నాకు బుర్ర ఫ్రై! పైన అజ్ఞాత చెప్పినట్లు ఆమెకు
౧)ఐడెంటిటీ క్రైసిస్
౨)తిట్టో పొగడ్తో ఏదో ఒకటి - గుర్తింపు కావాలి
౩)తాను ఎక్కువగా ఊహించుకోడం
And now started exploting dieties.
Madam, Please give your say and must apologizefor that. I am feeling very unfortunate writing these words w.r.t. her, I never dreamt of.
"
" నా భార్య గురించి నా కూతురి గురించి చండాలమైన రాతలు రాసినదానికి నేను సమాధానం ఇస్తున్నా "
________________________________
నాకు తెలిసినంతవరకు మీ భార్య , కుమార్తె బ్లాగులు
వ్రాయటం లేదు. ఆమెకి మీ వారి గూర్చి వ్రాయాల్సిన
అవసరం ఏమి వచ్చింది - ఒకవేళ వ్రాసినా మీరు వెంటనే
ఒకటికి పది మాటలు తిరిగి అంటూనే ఉన్నారు కదా.
ఈ బ్లాగు టపాలో , మీ బ్లాగు టపాలో వాడిన విశేషణాలు
కించపరిచేలా లేవా - నేను ఎత్తి చూపాల్సిన అవసరం ఉందా !!
ఇక అజ్ఞాతల కామెంట్లు సరేసరి. ఆమె నేరస్తురాలు -
మీరంతా పోలీసుల నుండి తలారి వరకు
అన్ని పాత్రలనీ నిర్వహిస్తారన్న మాట.
చాలా బాగుంది.
ఈ విషయంలో ఇది నా చివరి వ్యాఖ్య .
People who are sooooooooo concerned about women may read this -
http://sumamala.blogspot.com/2011/02/blog-post_08.html
నాకు తెలిసినంతవరకు మీ భార్య , కుమార్తె బ్లాగులు
వ్రాయటం లేదు. ఆమెకి మీ వారి గూర్చి వ్రాయాల్సిన
అవసరం ఏమి వచ్చింది
__________________________________________
అది ఆమెనే అడగండి
ఒకవేళ వ్రాసినా మీరు వెంటనే
ఒకటికి పది మాటలు తిరిగి అంటూనే ఉన్నారు కదా.
____________________________________________
అలా అంటున్నాననేగా మీ బాధ. దానికే న సమాధానం. అవ్విడ ఏమైనా వాగచ్చుగానీ మిగతావాళ్ళు సమాధానం చెప్పకూడడు - ఎందుకంటే ఆవిడ మహిఒళ కాబట్టీ. అంతేనా?
మీరంతా పోలీసుల నుండి తలారి వరకు
అన్ని పాత్రలనీ నిర్వహిస్తారన్న మాట.
చాలా బాగుంది.
_______________________________________________
మీరు తగుదునమ్మా అని వచ్చి ఎక్కడపడితే అక్కడ సమయం సందర్భం లేకుండా మర్యాదరామన్న పాత్ర పోషించగా లేనిది మిగతా వాళ్ళ పాత్రల గురించి గోలెందుకు చెప్పండి?
ఈ విషయంలో ఇది నా చివరి వ్యాఖ్య .
___________________________________________
సమాధానం లేనప్పుడు పారిపోక ఏం చేస్తారు లేంది. మీలాంటి వాళ్ళని నేణు నాలాంటి వాళ్ళని మీరు ఎంతమందిని చూడలేదు?
చల్, who's next in the line with the female card?
ఈ బ్లాగు టపాలో , మీ బ్లాగు టపాలో వాడిన విశేషణాలు
కించపరిచేలా లేవా - నేను ఎత్తి చూపాల్సిన అవసరం ఉందా !!
____________________________________________
అవే ఏమిటి అని అని అడుగుతున్నా. చెప్పడానికి సమాధానం లేదా?
$సమాధానం లేనప్పుడు పారిపోక ఏం చేస్తారు లేంది
:))
@ మనవాణి,
నోటికొచ్చినట్లు తోటి బ్లాగర్ల కుటుంబసభ్యుల గురించి మాట్లాడటం మొదలెట్టింది తను. ఆనాడు మీరేమీ మాట్లాడినట్లు కనబడలేదే!!! మీకే అంత concern ఉంటే, ఆమెను ఎర్రగడ్డకు తరలించే ఏర్పాటు ఏమయినా చేయగలరేమో చూడండి. లేకపోతే ఓ మెంటల్ కేసుతో ఎలా డీల్ చేయాలో, వాళ్ల వాళ్ల అనుభవం తో డీలు చేసే వాళ్లను డీలు చేయనివ్వండి :)
P.S. పిచ్చి పడతానికి ఆడ, మగ తేడా అంటూ ఉండదు, అందు లో కూడా (ఇ)స్త్రీవాదాన్ని మీరు చూస్తుంటే మాత్రం, ఇంకో చీబోరికకు స్వాగతం :)
ఈ విషయంలో ఇది నా చివరి వ్యాఖ్య కాదు.
ఆ బ్లాగు లో ఎడమ చేతి పై భాగము లో "Report abuse" అని
వుంటుంది. దాని మీద క్లిక్ చేసి తరువాత పేజి లో
Report a Terms of Service Violation
select "Hate or violence" -> continue -> continue -> submit
for now we can do this. till further steps
I left a comment in there, but doesn't look like she is publishing them
Kumar N
దుర్గేశ్వర గారూ,
మీకు అనేక కారణాల వల్ల, మీరు మూ బ్లాగుని కామెంట్స్ ఓపెన్ గా వదిలేసి ఉండొచ్చేమో కానీ, ఇంత "గలీజు" అని అన్ కంట్రోల్డ్ గా, అన్ మానిటర్ గా వదిలేయడం, మంచిది కాదనుకుంటా.
ఈ పై మలాన్ని చూసి, ఇది రహదారి కాదేమో, డొంకల్లోంచి ఎందుకులే అని మీ బ్లాగుకి వచ్చే వాళ్ళు కూడా రావడం మానేస్తారు.
ఓ పని చేయండి, మీ బ్లాగు అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ మీకు నమ్మకం ఉన్న వాళ్ళకెవరికయినా ఇవ్వండి, అమెరికాలో. కనీసం మీరు పడుకున్నప్పుడయినా వాళ్ళ దృష్టి లోకి ఈ వస్తే, వెంటనే పైన కామెంట్లు డిలీట్ చేయగలుగుతారు కదా.
Kumar N
$KumarN గారు
ప్లీచ్..ప్లీచ్.. మీరు మరీ అంత ఓవర్ రియాక్ట్ అవ్వనవసరంలేదు. ఈ బ్లాగేంటో అందరికి తెలుసు.. కొన్ని అలాంటి చేత్తకామేంట్ల వల్ల పోయేదేమీలేదు.
$rakthacharithra గారు
దయచేసి ఈ చెత్త కామెంట్లు వెంబడే తెసేయండి. రేపుదయం పెద్దాయన చూస్తే బాగోదు. మీ బాధ మీ బ్లాగులో పెట్టుకోండి.. వచ్చి చదివి తరిస్తా0
"రాజేష్ గారు,
@సానియా మీర్జా దుస్తుల విషయం లో
నా వ్యాఖ్య నేను అప్పుడే పెట్టాను..ప్రచురి౦చడ౦ లేకపోవడ౦ ఆమె ఇష్ట౦ :)...నేను చెప్పాలనుకొన్నది ఆమె కి కదా..తను ఈ వ్యాఖ్య ఎ౦దుకు వ్రాసి౦ది అన్నది నాకు అక్కర్లేదు ఇ౦క...
@ KumarN గారు
దుర్గేశ్వర్ గారిని అలా నే ఉ౦చనివ్వ౦డి :) ..అజ్నాత(లు) వారి అభిప్రాయ౦ చెప్పారు..మనసులో ఇలా మట్లాడాలి అని ఉన్నప్పుడు ..దాచడ౦ అవసరమా...ఎప్పటి గొడవ అప్పుడు ముగిసి పోవడమే మ౦చిది కాని..ఇప్పుడు డిలీట్ చేసి..మళ్ళి ఇవ్వన్ని ఇ౦కోసారి కలిపి కొనసాగి౦చుకోవాలా?
Kumar N - Neeharika cheerleaders are trying to divert the subject. Its old cheap trick. Don't worry - Durgeswara will remove these anyway.
చీర్ లీడర్స్ :)
చాలా బ్లాగ్స్ లో వ్యాఖ్యాని౦చాను..హార౦ లో చూడ౦డి..నీహారిక ప్రత్యేక౦ కాదు ..లేదు మీకు అలా అనిపిస్తే ప్రూవ్ చెయ్య౦డి ...వ్యాఖ్యలు అక్కడే ఉన్నాయి కదా ...దైవ నమ్మకాలు ఎవరివి వారివి ..నా నమ్మక౦ దైవ౦ ఒక్కరే దత్తాత్రేయుల వారు..అన్నీ ఆయనే...ఇక నాకు ఆడవాళ్ళ౦దరూ ఒక్కటే ..సీతమ్మ కి తక్కువ కాదు ..ఎక్కువ కాదు ..(ఇవి నా నమ్మకాలు మాత్రమే).....నాకు రావణ్ సినిమా లో సీతా రాముల సె౦టిమె౦ట్స్ కనిపి౦చలేదు :)... ఇది నేను..అలాగే ఇక టపా శీర్షిక కి, దైవానికి స౦బ౦ధ౦ నేను చూడలేదు ..ఇక నీహారిక కి ఇ౦కొకరికి ఎ౦ గొడవ నాకు తెలీదు..తెలిస్తే నచ్చుతారో లేదొ ..అది తెలిసాక విషయ౦ కదా
దైవ౦ గురి౦చి ఇ౦కొకరు ప్రత్యేక౦ గా అనుకొ౦టే అది వారి మనసుకు నచ్చిన విషయ౦ ..నీహారికి స్వ౦త అభిప్రాయాలు కూడా నాకు అక్కర లేదు
సీత గా ౪ గురిని వదిలేసిన ఐశ్వర్య, ఇప్పటి నయన తార చేసినా చూస్తాను ..నా భావ౦ వ్యక్తికి స౦బ౦ధి౦చినది కాదు ..నేను గా దైవాన్ని దూషి౦చలేదు అన్నది మాత్ర౦ నాకు ముఖ్య౦...మీరు దూషి౦చినా తప్పు పట్టను
నీహారిక దత్తాత్రేయుల వారి పై,అనఘమ్మ పై తప్పు గా వ్రాస్తే నా వ్యాఖ్య వేరు గా ఉ౦డేది ..
అయినా నన్ను అనాలి అని మీరు నిర్ణయి౦చుకొ౦టే ..నాకేమి అభ్య౦తర౦ లేదు ...రాజేష్ గారు వ్యాఖ్యాని౦చినట్లే నేనూ ను...కు౦చెమ్ మా నమ్మ కాలు వేరు ..
సభ్యత కలవారు అయితే నా ఈ నమ్మకాలను విమర్శ్౦చవద్దు ..లేదు అన్నా నాకు కష్ట౦ లేదు
### నేను గా దైవాన్ని దూషి౦చలేదు అన్నది మాత్ర౦ నాకు ముఖ్య౦...మీరు దూషి౦చినా తప్పు పట్టను
నేను అశుద్ధం తినను, ఎవరైనా తింటుంటే ఆశగా లొట్టలేస్తుంటాను.
మీతల్లిని ధూషించినప్పుడు మీరు ఎదురు తిట్టడం కాదు.చెప్పుతో కొట్టాలి అదీ పరిష్కారం .ఇప్పుడే మెయిల్ చూషాను గౌరవం లేకుండా అసభ్యపదాలు వాడి వ్రాసిన కామెంట్ లు తొలగించాను. మితృల సూచనమేరకు మోడరేషన్ పెడుతున్నాను . ఇక చట్టబద్దమైన చర్యలకు సిద్దమవుతున్నాం కనుక మీలో ఆమార్గానికి సిద్దమవ్వవలసినదిగా కోరుతున్నాము.
దుర్గేశ్వర గారు, మీరు తీసుకునే చట్టబద్ధమైన చర్యకు ప్రవాసుల మద్దతు వుంటుంది. నా దేశ అమోఘ సంస్కృతికి, అద్వితీయ వారసత్వసంపదకు ఆ దేశమ్మీదేపడి తింటున్న కొందరు హీనమైన దేశీయులే ద్రోహం చేస్తున్నప్పుడు, బ్రతుకుతెరువుకోసం దేశానికి దూరంగా వున్న ప్రవాసుల గాయపడ్డ హృదయాలు, ఏ చట్టబద్ధమైన చర్యల కైనా వెనుకాడవు. ప్రవాసులు, దేశంలోవున్నవారు అనుకూలంగా స్పందించాలని, అవసరమైతే ఆర్థికంగా భాధ్యతను పంచుకోవడానికి సంసిద్ధులై వుండాలని విజ్ఞప్తి. హైద్రాబాద్లో ఓ మంచి దేశప్రేమికుళైన లాయర్ని సంప్రదించండి.
హమ్మయ్య, రాజేష్ కి కాస్త జ్ఞానోదయం అయ్యింది. కానీ సీతమ్మని ఎవడో ఎన్ని సార్లు చెరిచాడు(ఆ మాట చదువుతుంటేనే కళ్ళ నీళ్ళొస్తున్నాయి, కడుపు మండిపోతోంది), అని రాసినా దాన్ని ఆణిముత్యమనే భ్రమలో ఉన్నాడు చూడండి! దాన్ని ఏం చేస్తే ఈ రాతలు చదివిన పాపం పోతుంది?
295A. 5[ Deliberate and malicious acts intended to outrage religious feelings of any class by insulting its religion or religious beliefs.-- Whoever, with deliberate and malicious intention of outraging the religious feelings of any class of 6[ citizens of India], 7[ by words, either spoken or written, or by signs or by visible representations or otherwise] insults or attempts to insult the religion or the religious beliefs of that class, shall be punished with imprisonment of either description for a term which may extend to 8[ three years], or with fine, or with both.]
It is fit case under IPC295A.
"...తిట్టడం కాదు.చెప్పుతో కొట్టాలి అదీ పరిష్కారం..."
Every one must avoid threatening words, such as కొట్టాలి, narakaali, tiTTaali, poDavaali, etc.
Hindus must learn how to release their frustrations in civilized ways. And learn ways to not repeat the same mistakes. And develop organizations that can defend us. Individuals can not match the adversary.
Your adversaries provoke you so they can trap you while you are acting with unacceptable ways (both word and deeds).
Your adversaries are very sophisticated. They control Indian Politics, Indian Media, Indian Economy, Indian Masses, Indian Political power from top to bottom, Indian Bureaucracy and Indian Military.
So when you deal with them, you must show sophistication beyond ordinary.
Learn the proper ways to deal with this new adversaries.
Train your youth in ways to interact with those powerful adversaries of "your way of life", "your culture", "your religion", and "your country".
Training....Training...Training is the order of the day.
Organization .... Organization ....Organization is the way.
Individually you can not match with them.
దుర్గేశ్వర్ గారు ఆ పోస్ట్ యొక్క ఒరిజినల్ లింక్ ను పంపగలరు
E-mail Yogeshwer.k@gmail.com
దుర్గేశ్వర గారు, కేసు పైల్ చెచారా? ధన్యవాదాలు.
Post a Comment