శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బరాబర్ దీపావళి జరుపుకుంటా, మినిమమ్ 3000 వేల రూపాయల క్రాకర్స్ కొంటా!,

>> Wednesday, October 18, 2017

బరాబర్  దీపావళి జరుపుకుంటా,
మినిమమ్ 3000 వేల
రూపాయల క్రాకర్స్ కొంటా!,
ఇది మా పండుగ,
మా పెద్దలు మాకు ఇచ్చిన సంస్కృతి.
మన పండుగలను మనకు నచ్చినట్టు చేసుకుందాం. ఏ సంఘ సంస్కర్త యొక్క ఉచిత సలహాలు మాకు అవసరం లేదు.
నేను ఈ దీపావళి ని పటాకులతొ పెద్ద ఎత్తున జరుపుకుంటాను.
నా ధర్మం విషయంలో ఎవరి జోక్యాన్ని సహించేది లేదు.
మతాలకు అతీతంగా 5 కోట్ల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ దీపావళి పటాకులు అంటే నాకూ చాలా ఇష్టం...
పొల్యూషన్ ఆపాలంటే
నీ కార్ అమ్మేసి సైకిల్ కొనుక్కో
నీ బైక్ అమ్మేసి
నడుచుకుంటూ పో
ఫ్యాక్టరీలు తీసేసి
కార్మికులకి ఉపాధివ్వు
షాపింగ్కెళ్లి
బట్టలు చేతిలో పట్టుకొని ఇంటికి రా
కూరగాయలు
మీ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోటి
సొరకాయ ఒకడు
పొట్లకాయ ఒకడు
వంకాయలు ఒకరు
మిరపకాయలు కొందరు
మోసుకు రండి
క్యారీబాగ్ వద్దు
సెల్ ఫోన్ వాడకండి
పిట్టలు సచ్చిపోతున్నాయ్
కరెంట్ బహిష్కరించండి
మొన్న గబ్బిలం వేలాడింది శవమై
బల్బు వాడకండి
పురుగులు సచ్చిపోతాయ్
సచ్చినప్పుడు శవం ముందు,
పెళ్ళైనప్పుడు జంట ముందు,
పేల్చకండి
అవే డబ్బులతో పేదవారికి
సహాయం చేయమంటావా!
అయితే నీ బర్త్డే party డబ్బులు
ఇచ్చెయ్,
పిజ్జా ఎందుకు అన్నం తింటావ్ గా
ఆ డబ్బులిచ్చేయ్
ఫ్యాన్ ఉందిగా
AC ఎందుకు
ఆ డబ్బులిచ్చేయ్
కుండ ఉందిగా
ఫ్రిజ్ ఎందుకు
అది అమ్మి ఇచ్చేయ్
అప్పుడు నేను మానేస్తా!
అప్పటి దాకా బరాబర్ టపాకాయలు
కాలుస్తా.
ఇది ఒక్కే రోజు కాలుష్యం
మనిషి అవసరాలు నిత్య కాలుష్యం.
"విజ్ఞాన ప్రదర్శనలొద్దు"

" హిందూ పండగలు రాగానే లాజిక్కులు చెప్పకండి"

మేధావులు ఎక్కవ అయ్యారు

వెధవ లాజిక్కులు అపి అసలు విషయం తెలుసుకోండి

"దీపావళి టపాసులు కాల్చినందువలన
భాస్వరం కాలుతుంది తద్వారా వచ్చే వాయువులు క్రిమి కీటకాలను నశింపచేసి
కార్తీకమాసపు రుగ్మతలు నుండి కాపాడుతుంది
ప్రతి హిందు పండుగకు ఒక శాస్ర్తీయత ఉంటుంది"

8 వ్యాఖ్యలు:

Madhav Kandalie October 18, 2017 at 3:16 AM  

బాగా చెప్పారు. నా ఫీలింగ్ కూడా ఇదే. గతేడాది ఓ పోస్టు కూడా వేసేను. ఏటికేడాది, ఈ కుహనా మేధావుల గొడవెక్కువైపోతోంది. మిగతా వాళ్ళ ని పండగల పేరుతో జంతువులని చంపొద్దని చెప్పలేరు కానీ ప్రతీ దీపావళికీ రెడీ ఐపోతారు.
https://anaganagaokurradu.blogspot.co.uk/2016/10/sree-ranga-neetulu.html

Zilebi October 18, 2017 at 4:54 AM  



--కోట్ల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ దీపావళి పటాకులు అంటే నాకూ చాలా ఇష్టం...

అద్భుతః !

దీపావళీ ధమాకా పటాకా
శుభాకాంక్షలతో

జిలేబి

P.SATYANARAYANA October 18, 2017 at 6:16 AM  

Babu, kalchandi kaani konchemuga. endukante patha rojulalo takkuvamandi vunde varu. vallu andharu kalchina, pollution ekkuvaga vundedi kadu. Ippudu, kotlalo kalisthe, manake gali peelchadamu kashta mavutundi. Society lo mana manugada nu drusthtilo pettukoni manchiga alochiste andaraki baguntundi.

P.SATYANARAYANA October 18, 2017 at 6:22 AM  

patha rojulalo population takkuvaga vundadam moolana, andaru kalchina pollution ekkuva ga vundedi kadu. ippudu kotlalo kaliste, society lo gali peelchadam kashta mavutundi. kalchina, konchem ga kalisthe manchidi. vacche rojulalo limit lekunda kalisthe, mana manugade kashta mavutundi. konchem alochinchi choodandi.

swathi October 18, 2017 at 6:51 AM  

Nice post sir.I support u.

durgeswara October 18, 2017 at 8:43 AM  

idi oka mitrudu avedanato vraasina post ikkadumchaanu

ataniki naamaddatu teluputunnaanu

ketan October 20, 2017 at 8:48 PM  

నీలాంటి గొట్టంగాళ్ళవల్లే మీ కుటుంబాలిలా తగలడ్డాయ్!కూటిగ్గతిలేకపోయినా ఎచ్చులకేం కొరవగాదు.

durgeswara October 20, 2017 at 10:29 PM  

Makemaidiraa

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP