శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హిందువు తన పతనానికి తానే స్వయంగా కారణం....

>> Wednesday, April 11, 2018

మన దేశంలో విచిత్ర పరిస్థితి:
************************

మొదటిది:
భారతదేశం పేదదేశం. అందువల్ల బులెట్ ట్రైనులు వద్దు..,,
కానీ భారతదేశం వద్ద ఎంత ధనం ఉందంటే - లక్షల మంది రోహింగ్యాలను పోషించగలదు..,,

రెండవది:
మసీదు కోసం దేశంలో 56 మంది పెద్ద గొప్ప ఖరీదైన వకీళ్ళు ఉన్నారు..,,
మందిరం వైపు నుంచి మాత్రం ఒక్క సుబ్రామణ్య స్వామే..,,
ఐనా, హిందూ మతతత్వం ప్రస్పుటంగా కనపడుతున్నది..

మూడవది:
దేశంలో GST కి విరోధం కనిపిస్తుంది
కానీ కొన్ని వర్గాల్లో జనసంఖ్య విపరీతంగా పెరిగి దేశ వనరులపై వత్తిడి పెరగటం మీద విరోధం కనిపించిందా..? - ఉహూ
తమాషా ఏంటంటే ఇద్దరు పిల్లలున్నలవాళ్లు టాక్సులు కడతారు. పది మంది పిల్లలు ఉన్న వాళ్ళు సబ్సిడీలు తీసుకుంటున్నారు..,,

మరొక తథ్యం -
భారతదేశం గొప్పది...వీరుల నిధి ।।
అయినా మొగలుల బానిస అయింది ఎందుకు..??
లోపలి వ్యక్తులే బయటివారికి సహాయం చేశారు కనుక...

పరిస్థితి ఈనాటికీ అదే...

మోదీ హిందుత్వం కోసం నిలబడితే ఇతర భ్రమిత హిందువులు అతడిని చెరిపేయటానికి నిలబడ్డారు.....!!!

లక్షల హిందువులను చూశాను- మోదీకి విరోధంగా నిలుస్తూ...

ఒక్క ముస్లిమును చూపించండి, ఓవైసీకి విరోధంగా నిలిచేవాడు ఉంటే...??

హిందువు తన పతనానికి తానే స్వయంగా కారణం....

కాస్త ఆలోచించండి-
జయ హింద్ జయ భారత్ 🇮🇳

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP