శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బరువు తగ్గించే చిన్న చిట్కాలు

>> Wednesday, April 11, 2018

🙏🏿💲💲💲🙏🏿

బరువు


తగ్గుతూ   మీ  పాత  బట్టలు తిరిగి  కట్టుకోవాలి  అనుకుంటున్నారా ?
.
ఫలితాలు  మీకు  అయిదు  రోజులలో   వచ్చేస్తాయి
.
ఒక  వారం  రోజులు  ఈ చిన్న  ప్రయోగం  చేసి  చూడండి .  బాగుంది  అనుకుంటే  కొనసాగించండి .  లేదంటే  మానేయ్యండి .
.
చెయ్యవలసినది పసుపు ,  మిరియాలూ , దాల్చిన  చెక్క ,  అల్లం  లతో  కషాయం  కాచుకుని దానిని   ఉదయం  మొదటి  టీ  గా  త్రాగండి . మీకు  వీలు  కుదిరితే   సాయంత్రం  కూడా  తాగండి .

.


💐💲💲💲💐

 తిమ్మిర్లు

💲 ఇది వయసుతో నిమిత్తం లేకుండా అందరిలో కనిపించే ఓక సాధారణమైన లక్షణం, కొందరిలో ఇది చాలా కాలం పాటు బాధిస్తుంది...

💲దీనిని ఆయుర్వేదశాస్త్రంలో "సుప్తి వాతం" అంటారు,సుప్తి అనగా నిద్ర. దీనికి ఆయుర్వేదంలో  అనేక చికిత్సలు వివరించారు...
💲💲💲

💲అతి చల్లని వాతావరణం లేదా చల్లని పదార్దాలు తిన్నా, అధికబరువు, నరాలుకు దెబ్బ తగిలినా ప్రధానంగా మెడ , నడుముకు సంబందించి నరాలు,

💲 ఎక్కువసేపు కూర్చున్నా, బ్రెయిన్ ట్యూమర్, స్పైనల్ ట్యూమర్ లేదా స్ట్రోక్ వున్నా తిమ్మిర్లు సంభవించవచ్చు...

💲షుగర్ రోగులలో తిమ్మిర్లు ప్రమాదకరం, శరీరమంతయు వ్యాప్తి చెందును
💲💲💲

💲 ముందుగా కొంచెం అదుముతూ రక్త సరఫరాను పెంచాలి, తిమ్మిరి బాగం నకు వేడి తాపనం చేయాలి, కాళ్ల తిమ్మిర్లు వుంటే కొంచెం సేపు నడవాలి...

💲 గర్భస్థ స్త్రీలు కు తిమ్మిర్లు సాధారణం కావున కొంచెం అటూ ఇటుగా పొజిషన్ మారుస్తూ నిద్రపోవాలి...


💲వెల్లుల్లి,తిప్పతీగ, ఉసిరి, హరితకి, భల, పునర్నవ, రాఁస్నా, ద్రాక్ష, జీవంతీ, దేవదారు,

💲 ప్రష్నిపర్ణీ మొదలగునవి ఔషదాలు తిమ్మిర్లు కు బాగా ఉపయోపడతాయి..
💲💲💲


💲మహా నారాయణ తైలం లేదా మహా మాష తైలంతో మర్దన లేదా పిండ తైలంతో రోజు ఒక పది నిమిషాల మర్దన చేసి అభ్యంగ స్నానం ఆచరస్తే తిమ్మిర్లు రావడం అనేది ఉండదు...

💲సహచరది తైలం కూడా మర్దనకు వాడవచ్చు...

💲యోగరాజ గుగ్గులు టాబ్లెట్స్ రోజు సేవించుట వలన కూడా తిమ్మిర్లు తగ్గుముఖం పడతాయి...

💲ఏకాంగఁ వీర రస,సమీర పన్నాగ రస, వాత గజంకుస రస వంటి రస ఔషది సేవనం కూడా బాగా పనిచేస్తుంది...

💲 చలికాలంలో తిమ్మిర్లు రావటం సహజం కనుక రోజుకు ఓక ఇరవై నిముషాలు ఐనా వ్యాయామము చేసినచో తిమ్మిర్లు రాకుండా నివారించవచ్చు...

💲ఆయుర్వేదంలో ఒక వ్యక్తి నుండి వేరొక వ్యక్తికి శరీరతత్వాన్ని మందులు మారుతాయి.

మీ

సుదర్శనం శ్రీనివాస సూరి🙏🏿

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP