శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

స్వామి అనుగ్రహంతోకొనసాగుతున్న నిర్మాణం... చేతులుకలుపుతూ తరలివస్తున్న హనుమత్ పరివారం

>> Sunday, April 20, 2014

 స్వామి ఆదేశంతలదాల్చి  సంకల్పించిన అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నది.
 ఇరవైనాలుగుకోట్ల రామనామలేఖన సహితంగా  మే ఇరవై నాలుగున జరగనున్న హనుమత్  రక్షాయాగానికి ఈస్థలంలో  అన్నప్రసాదాన్ని అందించాలనే సంకల్పంతో ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న హనుమత్ పరివారమైన భక్తజనులు తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నారు. భూమి మట్టానికి పిల్లర్స్ ను నిలబెట్టారు. రేపు బీమ్ లు పోసి  పూడికమట్టి పోసి  పిల్లర్స్ వేయాలని  మే నాలగవతేదీ లోపల స్లాబ్ వేయాలని ప్రణాళిక.
అందుకు కావలసిన సరంజామా ఒక్కొక్కటికా స్వామి అనుగ్రహానికి నిదర్శనంగా చేరుతూ ఉన్నది

ఇప్పటివరకూ ఈనిర్మాణంలో తమచేతినీ కలుపుతూ సాగుతున్న స్వామి  భక్తుల వివరాలు

మా నాన్నగారి పేరుపై  మావంతు   గా   ......1,00000

నూకల. శ్రీనివాస్ దంపతులు [వారి తల్లిదండ్రుల పేరున]    1,00000

ఏరువ లక్ష్మీనారాయణరెడ్డి దంపతులు [దరిశి]1tone iron  cost  -48000

నాగరాజు  si  ,tripuraanthakam [ 1 tone iron ] cost   4800౦

ముక్కామల శరత్ దంపతులు         66,636
                 
భీమనపల్లివెంకట్  దంపతులు .......  2,0397

D V R SATYAPRAKASH దంపతులు       15000

జ్యోతిప్రకాష్ దంపతులు..............      25000
P. NAGARAJU &FAMILY 5116-00
YLRC MURTHY    5116-00

kandala srinivas &family  4000
Y.LAKSMINARAYANA&FAMILY  5000-00
BALACHANDRASHEKHAR  2000-00
MR.&MRS UDAYARANI  2000-00
CH. RAVIPRAKASH   3000-00
M.SIVAKOTIREDDY  20 BAGS CEMENT--
AMAR        20 BAGS CEMENT
V. NAGIREDDY --10 BAGS CEMENT
D VENKATA SUBBARAO    10 BAGS CEMENT
Y. RAMACHANDRA  &FAMILY   5116-00
VENKATESWARLU    & FAMILY        450  CEMENT BAGS

                                   

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP