శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కురిచేడు కోట ఆంజనేయస్వామి దేవాలయంలో విజయీభవ కార్యక్రమం నిర్వహించిన రామదండు

>> Tuesday, March 11, 2014

ప్రకాశం జిల్లా  కురిచేడులో సోమవారం  విజయీభవ కార్యక్రమం నిర్వహించబడింది. కోటపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేకపూజలు జరిపారు. అనంతరం పిల్లలందరకూ స్వామి రక్షలు, ఆంజనేయస్వామి దండకం, పూజించిన పెన్నులను ప్రసాదంగా అందజేయటం జరిగింది. కార్యసాధనలో హనుమత్ స్వామి ని ఆదర్శంగా తీసుకున్నవారు ఎలా విజయం సాధిస్తారో   శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం తరపున వారికి ఆశీర్వచనం  చేస్తూ నేను వివరించటం జరిగింది . వివేకానందుని వారసులమని ,ఆయన వలె ఆదర్శప్రాయమైన జీవితంతో దేశమాత ముద్దుబిడ్డలుగా ఎదగాలని  దరిశి రోటరీ క్లబ్ అధ్యక్షులు లక్ష్మీనారాయణరెడ్డి  కోరారు. ఈకార్యక్రమంలో స్థానిక  సబ్ ఇన్స్పెక్టర్  రాజేష్, పత్రికాప్రతినిధులు సుబ్బారెడ్డి,రామారావు,ఆచారి గార్లు, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొని స్వామి వారిఅనుగ్రహంతో విద్యార్థులంతా  విజయం సాధించాలని స్వామిని ప్రార్ధించారు.0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP