శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీవారి సేవకి అనుకోని అవాంతరం- ప్రస్తుతానికి వాయిదా

>> Saturday, August 10, 2013

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

ఇంతకుముందు శ్రీవారి సేవ గురింఛి మాస్టరు గారు పోస్ట్ చేసి ఉన్నారు. ఆగస్ట్ పదిహేను నుండి రామదండు శ్రీవారి సేవకి వెళ్ళవలసి ఉంది. ఐతే మొన్న శుక్రవారం మాస్టరు గారికి కాలి వద్ద దెబ్బ తగిలి హాస్పిటల్ లో ఉండవలసి వచ్చినది. ఒక వారం రోజులు బెడ్ పై ఉండవల్సిందిగా డాక్టర్లు చెప్పారు. 

ఈ పరిస్థితుల్లో శ్రీవారి సేవకి వెళ్ళడం కుదరదు కాబట్టి, ప్రస్తుతానికి వాయిదా వెయ్యవలసి వస్తున్నది. త్వరలో మళ్ళీ మాస్టరు గారు కొంచెం కోలుకున్నతరువాత శ్రీవారి సేవకి వెళ్ళడం జరుగుతుంది.

వారికి త్వరగా నయంకావాలని కోరుకుందాం.

మనోహర్ చెనికల

1 వ్యాఖ్యలు:

కాయల నాగేంద్ర August 12, 2013 at 7:38 AM  

మాస్టారు త్వరగా కోలుకోవాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP