సోమవారం నాడు కదిలిస్తే మరలా సోమవారానికి ప్రతిష్ఠ జరిపించుకున్న కొండగురునాథుడు
>> Tuesday, February 12, 2013
నాలుగవతేదీ కొండగురునాథుని కొండపై మూర్ఖులుఎవరో స్వామి మహిమనే అపహాస్యం చేయాలని కొండలోని నీటి దొనలో విషపదార్ధాలు కలుపగా మూర్ఖులైన కొందరు బిడ్డల దుశ్చర్యకు భక్తులైన తనబిడ్దలకు ఆపదరానీయకూడదనుకున్న శాంతమూర్తి దక్షిణామూర్తిగను,దత్తుని గను భక్తులబ్రోచేటి చల్లని తండ్రి తన స్థానంనుండి తనను తొలగిస్తుంటే చూస్తూ మౌనం వహించారు. కానీ భక్తజన హృదయాలలో తీవ్ర అలజడి లేపి నిరాసక్తంగా ఉన్న ఆలయ కమిటీని పరుగులు పెట్టించి మరలా సోమవారం నాటికల్లా ప్రతిష్ఠజరిపించుకున్నారు స్వామి. ఇది ఆయన మహిమకు నిదర్శనం. ప్రతిష్ఠా కలాపంలో ఎన్నో మహిమాన్విత సంఘటనలు జరిగాయి.
ఇక ఈసంఘటనవెనుక మామూలుదుండగలు కాదని వెనుక పెద్దచేతులు వున్నాయని తెలుస్తున్నది. ఈప్రాంతంలో బినామీపేర్లతో పొలాలు కొని ఈప్రాంతం డెవలప్మెంట్ కొరకు పనిచేస్తామని చెప్పి పర్మిషన్ తీసుకుని కొండకు ఎసరు పెట్టాలని చూసిన ఆపెద్ద తలకాయలలో ఒకరికి కాలువిరగటం వలన ఇక్కడేదో మహాశక్తి ఉన్నదని గ్రహించి ప్రస్తుతానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తున్నది , కానీ వాల్ల ఉద్దేశ్యం మాత్రం కొండపైస్వామి తొలగించి కలిధర్మాలను ప్రచారం చేసే కేంద్రాన్ని నెలకొల్పాలని ఉన్నట్లు పుకార్లున్నాయి. ఏది ఏమిటో ! త్వరలోనే స్వామి మహిమవలన వెల్లడవుతుందని భక్తుల నమ్మకం. ఈనెల ఇరవై అయిదవ తేదీ జరగనున్న తిరుణాళ్ళకు లక్షలాది భక్తుల రాకతో కొందపోటెత్తిన జన సంద్రాన్ని తలపించనుంది
ప్రతిష్ఠ ఫోటోలు త్వరలో ఈపోస్ట్ లో ఉంచుతాము.

1 వ్యాఖ్యలు:
అంతా దైవం దయ.
Post a Comment