హిందువులారా! ఇకనైనా నోరు విప్పండి
>> Friday, January 4, 2013
ఇతరులపై కువిమర్శలు చేయకపోవటం సంస్కారం . అదిపుష్కలంగా ఉంది హిందువులకు . కానీ కువిమర్శలకు ,అవమానాలకు స్పందించకపోతే దానినేమంటారు ? మంచితనం అనరు .చాలా స్పష్టంగాచెప్పాలంటే చేతకానితనం అనికూడా అంటారు . మాలాంటి సామాన్యులు .నిన్ను, నీకుటుంబాన్ని, నీతల్లిని తిట్టినప్పుడు వచ్చే కోపంలో కొంతభాగాన్నన్నా ఈరోజు నీ జాతిని,సంస్కృతిని ,ధర్మాన్ని విమర్శిస్తున్న నికృష్టులపై వ్యక్తం చేయండి. మాకెందుకులే అనే నిరాశక్తత, ఏమవుతుందో ననే భయం వీడి నోరు విప్పకపోతే రేపు మనబ్రతుకు కుక్కలుచింపిన విస్తరవుతుంది . హిందువులు బలంగాఉన్నప్పుడుమాత్రమే సమాజంలో శాంతిసౌభాగ్యాలు ఉంటాయి. ఎందుకంటే బలాన్ని సాటిమానవుని రక్షణకు ,మానవత్వపరిరక్షణకు ఉపయోగించటమే హిందువుల పరమలక్ష్యం. ఇతరమతాలకు చెందినవారెప్పుడు దాచుకోకుండా చెపుతున్నారు ఃమేము నమ్మినదే ధర్మం,మేముచెప్పినదే దైవం అనే వాదిస్తారు వారు .కానీ . సర్వులనమ్మకాలూ భగవన్మార్గాలేనని నమ్మే జాతిమనది.
ఇప్పుడు నీజాతిని, ధర్మాన్నే ధ్వంసం చేస్తామని తెగబడుతున్నారు బహిరంగంగానే.
ఇప్పుడు కూడా మౌనంగానే ఉంటారా ? అది ఆత్మహత్యా సదృశ్యమని మరువవద్దు.
జై హనుమాన్
ఇప్పుడు నీజాతిని, ధర్మాన్నే ధ్వంసం చేస్తామని తెగబడుతున్నారు బహిరంగంగానే.
ఇప్పుడు కూడా మౌనంగానే ఉంటారా ? అది ఆత్మహత్యా సదృశ్యమని మరువవద్దు.
జై హనుమాన్
1 వ్యాఖ్యలు:
నోరున్నవాళ్ళకు చెప్పవచ్చు నోరు విప్పమని. నిద్రపొయ్యేవాణ్ణి లేపవచ్చు కాని నిద్ర నటించేవాణ్ణి లేపటం సాధ్యమయ్యే విషయమా!
Post a Comment