రామాయణం పారాయణం చేయించే ఈ వెబ్సైట్ చూడండి
>> Sunday, January 6, 2013
భక్తజనులకు నమస్కారాలు,
ఒక్క మహత్తరమైన కార్యక్రమాన్ని మీదృష్టికి తీసుకొనివచ్చుటకు వ్రాస్తున్నాను.
రామాయణ పారాయణము మహాపుణ్యఫలమని మనందరికీ తెలిస్నవిషయమే అయితే పారాయణం చేయాలని ఉన్నా మనకు పనులవత్తిడివలన వీలయి ఉండకపోవచ్చు . కానీ దీనికి పరిష్కారం ఇక్కడ ఉన్నది .ి. ప్రతిదినము మనం ఒకక్రమపద్దతిలో పారాయణం చేయాలనుకుంటే మనలను చక్కగా ఆదారిలో నడిపే ఒక ప్రక్రియ నిర్వహిస్తున్నారు ఈ వెబ్సైట్ వాల్లు.
ఈ క్రింద జత పరచిన ఈమెయిలు www.readramayana.org
వెబ్సైటు నుండి వచ్చినది. ఈ వెబ్సైటు వారు ప్రతి వారము శ్రీమద్రామాయణము
నుండి నూరూ (100)
శ్లోకములు గల ఒక్క ఈమెయిలు పంపిస్తారు. వారము మొత్తము లో ఇంటిల్లపాది
కలిసి ఈ నూరు శ్లోకములు చదవాలి. ఇలా వారానికి నూరు శ్లోకములు చొప్పున
చదివితే ఐదు (5) సంవత్సరములకి శ్రీమద్రామాయణము చదవడము పూర్తీ అవుతోంది.
మనపనులతో సతమతమవుతున్నా సమయానికి గుర్తుచేస్తూ సహాయం అందిస్తారు వీరు . ఇకమొదలుపెట్టండి . రామకృపకు పాత్రులుకండి
1 వ్యాఖ్యలు:
chepinche kanna cheyinche antae bavuntundemo
Post a Comment