శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈరోజు కలువలతోజరిపిన అమ్మవారి అర్చనలు

>> Thursday, January 10, 2013
 మార్గశిర మాస లక్ష్మీవారపూజలలోభాగంగా ఈరోజు జరిగిన అమ్మ పూజాకార్యక్రమాలు . ఉదయం  అమ్మవారికి క్షీరాభిషేకం ,అనంతరం అమ్మకు ప్రీతిపాత్రంగా కలువలతో అర్చన .   గోత్రనామాలు పంపిన వారందరిని తరపున అర్చనలు నిర్వహించబడ్డాయి. కాగా ఈ పూజలకు కావలసిన ద్రవ్యాలకు శ్రీయుత  పేరి సుబ్బరాయన్ -సరోజిని దంపతులు  మరియు శ్రీ రాజశేఖర్-మాధవీలత  దంపతుల తరపున ఖర్చు చేయటం జరిగింది . వీరికి  ఈనెల ఇరవై వ తేదీ జరిగే ఐదవవారం పూజానంతరం ప్రసాదాలు పంపటం జరుగుతుంది

2 వ్యాఖ్యలు:

మోహన్ కిషోర్ నెమ్మలూరి January 10, 2013 at 4:16 AM  

పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్ I

అద్భుతంగా ఉందండీ అమ్మవారు.
శ్రీమాత్రే నమః

మనోహర్ చెనికల January 14, 2013 at 10:40 PM  

చాలా బాగున్నది మాస్టరు గారు,

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP