ఈరోజు జరిగిన చండీ హోమము
>> Sunday, September 30, 2012
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే నని పెద్దలమాట. నాతల్లి బంగారు కొండ అమ్మలగన్న యమ్మ దుర్గ మాయమ్మ అపారకరుణావృష్టితో ఈ బిడ్డను కాచి రక్షిస్తూ ఉన్నది. ఆ తల్లి సేవకునిగా ఎన్నుకుని జీవితానికి అర్ధం కల్పిస్తున్నది . ఈరోజు పౌర్ణమి . అమ్మయొక్క వైభవాన్ని స్తుతించే దుర్గాసప్తశతీ మంత్రాలతో సాగిన "చండీహోమము" ఈరోజు పీఠములో నిర్వహించుకునే అవకాశం మరలా వచ్చినది. జాతవేదసే...అంటూ వేదం అగ్నిరూపంగా అమ్మను స్తుతిస్తుండగా ఆరూపంలో వేంచేసి ఈ బిడ్డలిచ్చే ఆహుతులను స్వీకరించి కరుణీంచినది ఆకరుణాంతరంగ.
బ్రహ్మశ్రీ గోపాలకృష్ణమూర్తి భట్టు గారిచే నిర్వహింపబడిన చండీహోమ చిత్రములివి .
జైభవానీ ....జైజై భవానీ .
బ్రహ్మశ్రీ గోపాలకృష్ణమూర్తి భట్టు గారిచే నిర్వహింపబడిన చండీహోమ చిత్రములివి .
జైభవానీ ....జైజై భవానీ .
0 వ్యాఖ్యలు:
Post a Comment