దేశం పైజరుగుతున్న గూఢచర్య దాడులు చూడండి .మతబేహారుల నిజస్వరూపం తెలుసుకొనండి
>> Monday, May 21, 2012
దైవసేవపేరుతో దేశంలో జరుగుతున్న మతమార్పిడుల పట్ల మనం అప్రమత్తత కలిగి ఉండాల్సిన సమయం ఇది. నిఘాసంస్థలు కూడా సేకరించనంత వివరాలు సేకరించి ప్రతి వ్యక్తిని తమకనుకూలంగా మలుచుకునే కుట్ర భారీగా అమలవుతున్నది . ఇది చివరకు దేశ సార్వభౌమత్వానికి ,స్వాతంత్ర్యానికి ప్రమాదకరంగా పరిణమించనున్నది . ఇలా వ్యాపారుల మాయలోపడ్డ మనవాల్లే ఇంట్లోవాడె పెట్టెరా కంట్లో పుల్ల అన్న సామెతగా తనదేశానికి హానిచే స్తున్నారు .
ఇప్పుడైనా మేల్కోకుంటే మన బ్రతుకులు మరలా బానిసత్వానికే తరలుతాయి . ప్రభుత్వాలెలాగూ ఈసాలెగూటిలో ఇరుక్కునిఉన్నాయి కనుక ధర్మరక్షణ కోసం ఏమీ సహాయపడదు , దేశభక్తులైన పౌరులే దేశాన్ని కాపాడుకోవాలి . ఈ క్రింది లింక్ చూడండి భయంకరమైన కుట్రలు తెలుస్తాయి .




0 వ్యాఖ్యలు:
Post a Comment