శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీరామ రక్ష -సర్వ జగద్రక్ష [శ్రీరామనవమి శుభాకాంక్షలు ]

>> Saturday, March 31, 2012


మానవ జీవితగమనానికి చుక్కాని రామాయణం . కోట్లాది భారతీయ మహిళామ తల్లులకు ఆదర్శం అమ్మ సీతామాత
మనిషి ఎలా బ్రతకాలో చూపినబాట అయ్య రామయ్య మాట . జగన్మాతాపితరులను స్మరిస్తూ అందరికి సకలశుభాలను కలుగజేయాలని శ్రీరామ చంద్ర ప్రభువులను వేడుకుంటున్నాము . శ్రీరామ రక్ష -సర్వ జగద్రక్ష . మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు

3 వ్యాఖ్యలు:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు March 31, 2012 at 11:29 AM  

బాగా చెప్పారు.

రాజ్యలక్ష్మి.N April 1, 2012 at 2:22 AM  

ఆని పండుగలకు, విశేషమైన రోజులకు అందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలియచేసి,అందరి క్షేమం కోసం పూజలు చేసే మీకు ధన్యవాదములండీ..

మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు!

durgeswara April 1, 2012 at 3:22 AM  

dhanyavaadamulu

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP