శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"లక్ష"దాటిన వీక్షణములు

>> Saturday, March 31, 2012

ధార్మిక సేవలో.ఆథ్యాత్మిక భావ ప్రచారంలో దేశభక్తి దైవభక్తి మార్గంలో నడుస్తున్న హరిసేవ బ్లాగును లక్షమంది వీక్షించారు. వాస్తవానికి ఇది బ్లాగు మొదలు పెట్టిన తరువాత రెండు సంవత్సరాలకు ప్రారంభించిన లెక్క ఏదైతేనేం . భగవత్ సేవ భక్తజన సాంగత్యంలో సాగుతున్న ఈ బ్లాగుపై ఇంత అభిమానాన్ని చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను


భక్తజన దాసుడు

దుర్గేశ్వర ..

1 వ్యాఖ్యలు:

SJ March 31, 2012 at 2:57 AM  

miku subhakankshalu....

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP