శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సద్గురు వాణి

>> Friday, October 29, 2010


ఆశకు సమమైన పిశాచము లేదు
నిరాశకు సమమైన దైవమున్ను లేదు
విరాగమునకు సమమైన అమృతమున్ను లేదు.
సరాగమునకు సమమైన విషమున్ను లేదు .
దయకు సమమైన పుణ్యములేదు
నిర్దయకు సమమైన పాపమున్ను లేదు .
జ్ఞానమునకు సమమైన సుఖము లేదు
అజ్ఞానమునకు సమమైన దు:ఖమున్ను లేదు.
భక్తికి సమమైన భూషణములేదు
ముక్తికి సమమైన ధనమున్నులేదు.
అహంకారమునకు సమమైన శతృవులేడు
సో౭హంకారమునకు సమమైన బంధువున్నులేడు .



లోకాస్సమస్తాస్సుఖినోభవంతు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP