భక్తితో మోకరిల్లగా తరలివచ్చెను మోదక హస్తుడు
నేడు మన ప్రార్ధనలాలకింపగా యాగము నిర్విఘ్నముగా పూర్తవుతుందంటూ ,సర్వభక్త జనరక్షణకై తరలివచ్చిన విఘ్ననాయకుడు తొలివేలుపు దరశనమిచ్చెను యాగకుండమున
హనుమత్ రక్షాయాగమును ప్రారంభిస్తూ జరిపిన గణపతి హోమములో స్వామి లీలా స్వరూపము మనలను అనుగ్రహిస్తున్నారనడానికి నిదర్శనము.
© Blogger template Sunset by Ourblogtemplates.com 2008
Back to TOP
2 వ్యాఖ్యలు:
Nice Stuff!
Commendable Blog indeed!
Great Going!
Dear Blogger, need your valuable feedback for:
www.octandigital.com
Regards,
Mehta
నమస్కారములు.
మీ హరిసేవలొ ఉన్న ఫొటొలు మీవేనా ? యజ్ఞాలు హోమాలు తమరు చేస్తున్నవా? అదృష్ట వంతులు. మొన్న సహస్ర కమలార్చనకి గోత్ర నామాలు మా పిల్ల్లవి నేనుకుడా పంపాను అదే " నేదునూరి శర్మ ,మధు " ఈ సారి పంపాలంటే పాటించవలసిన ఆచారాలు చాలా ఉన్నాయి అవి ఇక్కడ కుదరవని పంపలేదు తమ కృషి శ్లాఘనీయము ధన్య వాదములు. సదా భక్తితొ సెలవు
Post a Comment