శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నూతన సంవత్సర శుభాకాంక్షలు

>> Thursday, March 26, 2009


నూతన సంవత్సరము విరోధి లోనికి ప్రవేశిస్తున్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు.ఈసంవత్సరాన మీకు మీకుటుంబ సభ్యులందరికీ సర్వత్రా జయము,సుఖశాంతులు కలగాలని ప్రతివారి జీవితము ఆనందమయమవ్వాలని కోరుకుంటున్నాను.
మీ గోత్రనామాలు పంపితే ఇక్కడ స్వామివార్లకు అమ్మవారికి జరిగే పూజలలో మీతరపున సేవలు నిర్వహించబడతాయి. ఉగాది రోజునుంచి హనుమజ్జయంతి వరకు జరిగే "హనుమత్ రక్షాయాగము " గణపతి హోమముతో ప్రారంభమవుతుంది. అలాగే అమ్మవారికి [బృందావనేశ్వరి రాధాదేవి దేవికి] వసంతనవరాత్రిపూజలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారందరూ గోత్రనామాలను ఈరాత్రికే చేరేలా పంపగలరు. రేపు ఇక్కడకు వచ్చేతీరిక వుండదు కనుక ముందుగానే ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాము. లోకాస్సమస్తా సుఖినోభవంతు

4 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ March 26, 2009 3:55 AM  

మీ కుటుంబానిక్కూడా మా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.

ఆత్రేయ March 26, 2009 7:18 AM  

దుర్గేశ్వరా
మీకు మీ కుటుంబానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

AMMA ODI March 26, 2009 7:15 PM  

మన నూతన సంవత్సర శుభాకాంక్షలు,మీ ఇంటిల్ల పాది ఈ నూతన సంవత్స్రరం లో ప్రేమామృత పచ్చడి పంచుకొని ఆనందించండి.

SAMEEHA March 26, 2009 7:22 PM  

దుర్గేశ్వరగారూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు :)

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP