శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

*ఐశ్వర్యలక్షణాలు*

>> Saturday, January 18, 2020


1.తల్లి, తండ్రులను రోజూ చూడకలగటం;
2.భార్య, భర్తలు అనుకూలంగా ఉండటం;
3.చెప్పిన మాట వినే సంతానం ఉండటం;
4.ఋణాలు లేక పోవటం;
5.మన అవసరానికి తగ్గ ధనము ఉండటం;
6.ఏదైనా తిని అరిగించుకొనే శక్తి ఉండటం;
7.మనకోసం కన్నీరు కార్చే మిత్రులుండటం;
8.పదిమందిలో గౌరవించ బడటం;
9.ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం.""
******

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP