శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇదే నా హిందూ_ఉగ్రవాదం ???

>> Tuesday, May 14, 2019

ఇదే నా హిందూ_ఉగ్రవాదం ???
*************************

 #భరతమాతకు బట్టలిప్పి,
బట్టలు లేని సీతమ్మను,
బట్టలు లేని హనుమంతుడి చంకనెక్కించి,
తన తల్లికి, చెల్లికి మాత్రం బట్టలు తొడిగిన ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు M.F.హుస్సేన్.

ఇతనికి భారతరత్న తప్ప పద్మవిభూషణ్ సహా అన్ని పురస్కారాలు ఇచ్చిన #గొప్పదేశం ఇది. ఇదే కదా "హిందూ ఉగ్రవాదం'...?

ఒక కమ్యూనిస్టు పార్టీకి చెందిన వ్యక్తి #సీతారాం_ఏచూరి సాక్షాత్తు కోట్ల మంది హిందువుల ఆరాధించే కాళికామాత నీ వేశ్య అని బ్రతుకు ఉన్నాడంటే అదే కదా హిందూ ఉగ్రవాదం ??

లక్షలమంది కాశ్మీరీ పండిట్లు తమ స్వంత ఆస్తులు వదిలిపెట్టి అనాధల్లా శరణార్ధుల శిభిరాల్లో బ్రతుకుతున్నారే, అదే కదా "హిందూ ఉగ్రవాదం"..?

ఈ "హిందుస్తాన్" లో 8 రాష్ట్రాల్లో #హిందువులు_మైనారిటీలు అయిపోయారు. అదే బాటలో #మరిన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అదేకదా "హిందూ ఉగ్రవాదం".....?

ఆంద్రప్రదేశ్ లో అధికారికంగా  42 హిందూ ఆలయాలు పడగొట్టినా అడిగే #దిక్కులేదు! కానీ అదే ప్రభుత్వానికి ఒక #దర్గాను గానీ #చర్చీ పడగొట్టే దమ్ము లేదు, అదే కదా "హిందూ ఉగ్రవాదం".....?

హిందువులు గట్టిగా మాట్లాడితే #హిందూ_తీవ్రవాదం అంటున్నారు.

హిందువులను #చంపుతుంటే ఆ ప్రభుత్వాలు బాగా పని చేస్తున్నాయి అంటున్నారు. ఆఖరికి #కోర్టులు కూడా హిందూ పండగలు, మత విషయాలలో తప్ప ఇతర మతాల విషయంలో #తలదూర్చడం లేదు.

ఛానెల్స్, పత్రికలు కూడా హిందువులపైన జరుగుతున్న హింసను కవర్ చేయడం లేదు. హిందూ తీవ్రవాదాన్ని కేరళ cm బాగా ఎదుర్కుంటున్నాడట (ఒక చండాలుడి మాట). అక్కడ కేరళలో వందల సంఖ్యలో హిందువులను చంపుతున్నారు, కళ్ళు కనిపించడం లేదా? పశ్చిమబెంగాల్, కర్ణాటకలో కూడా వేల సంఖ్యలో హిందువులను చంపుతున్నారు. అది ఏ ఉగ్రవాదం?

వేల ఏళ్ళుగా మతం పేరిట #మారణహోమం సృష్టించి, అనేక దేశాలపై దాడి చేసి, కోట్లమందిని #చంపినమతాలే నిస్సిగ్గుగా తామే గొప్ప శాంతియుత మతాలు అని ప్రచారం చేసుకుంటున్నాయి.
కానీ ఏ దేశం మీద, ఏ మతం మీద దాడి చేయని శాంతికాముక హిందూమతం ఎందుకు తన గొప్పతనాన్ని చాటి #చెప్పుకోకూడదు?

కేవలం అంటరానితనం గురించా?
మరి ఇస్లాంలో సున్ని ,షీయాలు ఎందుకు ఒకరినొకరు చంపుకుంటున్నారు?

క్రైస్తవంలో నల్లజాతి, తెల్లజాతి అనే అంటరానితనం మరోరూపంలో లేదా?
కేరళ క్రైస్తవులలో 146 కులాలు ఉన్నాయి. ఒకరి చర్చిలోకి మరో కులంవారు #వెళ్ళరు.

ముస్లింలలోనూ సుమారు 400 కులాలు,ఉపకులాలు  ఉన్నాయి.

కాని హిందూమతం రిజర్వేషన్ల పేరుతో 70 ఏళ్ళుగా బాధితులకు న్యాయం చేసింది. మరి మిగిలిన మతాలు ఎలా న్యాయం చేశాయో, చేస్తాయో #చెప్పమనండి.

చట్టపరంగా కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం.
కానీ ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి, అదీ చట్టపరంగా. ఏం చేద్దాం? అందరూ కలిసి ఆలోచించండి. ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది.

ఈ ఆలోచనలు చేస్తూనే ఇప్పుడున్న సదవకాశాన్ని వదులుకోకుండా ..

 .

మనమంతా ప్రాంతాలల
మనవారినే మంచివారిని దేశప్రేమికులను ఎంచుకొని ఈ ఎన్నికల్లో  ఎన్నుకుందాం .

      ......జై భారత్ !!......జైహింద్.!!...
Whatsapp messege

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP