శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇప్పటిదాకా ఇండియా ఎలా ఇలా ఉండగలిగింది

>> Wednesday, June 13, 2018

మేము చిన్నప్పుడు పర్షియా బాబిలోనియా మెసొపిటేమియా మాసిడోనియా అనే సంసక్కృతులుఉండేవని చదువుకన్నాం తరువాత మాకుతెలిసి యుగొస్లేవేకియా చెకొస్లోవేకియా చదివాం కాని పైనాలుగులేవు మిగతారెండుకూడ లేవనుకుంట అలాగే నెహ్రూ భారత్ కి నాసర్ సిరియాకి మార్షల్ టిటో యుగొస్లేవియాకి తిరుగు లేని నాయకులు నాన్ ఎలైండ అంటె ఈముగ్గురు రష్యా తోగాని అమెరికాతోగాని కలవకుండ ముగ్గురు  ఒక గ్రూపు కాని ఈరోజున యుగొస్లోవేకియా ఎన్నిముక్కలైందో తెలియదు నాకుతెలిసి ముస్లింలు క్రైస్తవులు సెర్బులు మూడుముక్కలైతే నాకుతెలుసు ఇంకకూడకొన్నిముక్కలైఉండవచ్చు  సిరియా ఇప్పుడేమౌతోందో ముస్లింలు షియాలు సున్నీలు వాళ్ళల్లో వాళ్ళు చంపుకు చేస్తున్నారు ఒకప్పుడు కాథలిక్ లు ప్రొటెస్టెంటు ల వలె  మరి నెహ్రూ ఏలిన భారత్ ఎలామిగిలింది పాలించినవారిగొప్పతనంకాదు  సనాతనధర్మం క్షాత్రధర్మం కనీసం కొన ఊపిరితోనైన మిగిలి ఉన్నవి కనుక RSS ఆక్సిజన అందిస్తోంది  అలెగ్జాండరు యువ వీరుడు రాజ్య కాంక్షతో వచ్చాడు సాద్యపడలా చంద్రగుప్తమైర్యుని మనుమడు అశోకుడు కళింగ యుద్దం తరువాత కలతచెంది సైన్యాన్ని బౌద్దమతప్రచారానికి పంపాడు నలుమూలలా తక్షశిల చదువులకోసం వచ్చిన వివిధ దేశాలమేదావులంత దేశరక్షణకోసం సైన్యం లేదనే విషయాన్నివారివారి దేశాలకు చేరవేశారు అలా మరల గ్రీకులు హుణులు కుషానులు దేశాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు అశోకునిమనుమడు మాత్రం శాంతి అంటు బౌద్దమతప్రచారము మునిగాడు మంత్రి పుష్యమిత్రుడు క్షాత్రదర్మం నశించిపోంటంచూచి కలతచెంది రాజునిచంపి రాజ్యాధికారం చేదిక్కించుకుని సైన్యాన్నికూడగట్టుకుని విదేశీయులను తరిమేశాడు అలాక్షాత్ర ధర్మాన్ని పాటించిన వారు 1000 పాటు దేశాన్ని కాపాడారు తరువాత అరేబియానుండి బందిపోటు ముటాబయలుదేరింది
 వీళ్ళతో 700 ADనుండి 1200 దాక 500 సంలు పోరాడారు మన పండితులు ఎన్నోమంచివినేర్పారు క్షమావీర్యస్య భూషణం అనే సద్గుణ విక్రుతి నేర్పారు అంట క్షమించమని అడిగిన శత్రువు ని కూడ క్షమించింట వీరుడికిరీటంలో ఇంకొక మణిపూస చేరినట్లట అలాప్కద్వీరాజ ఘూరీని విడిచిపెట్టటం డిల్లీసింహసనం విదేసీయులపాలనోకెళటం  ఈజాతి అత్యంత సంస్కార హీనుల చేతిలో మృుత్యుస్పర్శను చవిచూసింది ఈజాతివైభవం మటుమాయమైంది  యువతీయువకులార ఈజాతిని నిలుపుకుంటార రాజ జయచంద్రుని లాటి దేశద్రోహులు ఈసంస్కృతిని నాశనంచెయ్యటానికి విశ్వప్రయత్నాలు జరుగుతున్నవి   Breaking India Rajeev Malhotra చదవండి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP