శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నాన్నా!నాన్నా! కృష్ణుడు దేవుడు కాదా?

>> Tuesday, June 12, 2018

కొత్తగా క్రైస్తవంలోకి మారిన పార్ధసారధి.. పీటర్ గా పేరు మార్చుకున్నాడు.ii!               
క్రైస్తవంలో డబ్బు సంపాదించడం ఎలాగో మర్మం కనిపెట్టి పాస్టర్ గామారాడు: "పాస్టర్ పీటర్" అయ్యాడు.ii!   
రెండు రేకులు వేసి, నాలుగోడలు కట్టి చర్చ్ కుడా కట్టాడు. వ్యాపారం బాగుంది. గొర్రెలు కొత్తగా గూట్లోకి వస్తున్నాయి.ii!                     
పాస్టర్ పీటర్ కొడుకు పింటూ . మహా గడుగ్గాయి. ఒక ఆదివారం వాళ్ళ నాన్నతో చర్చ్ కి వెళ్ళాడు.ii!                         
పాస్టర్ పీటర్ తన బోధనలు మొదలు పెట్టాడు. ఎప్పుడు అల్లరి చేసే పింటూ ఆ రోజు తన బోధనలు శ్రద్ధగా వినడంతో పీటర్ మరింత రెచ్చిపోయి హిందూ దేవుళ్ళను చెడా మడా తిట్టేసాడు.i!i!                         
ముఖ్యంగా కృష్ణుడిని.
ఆ రోజు రాత్రి.. పింటూ, పీటర్ల మధ్య జరిగిన సంభాషణ చదవండి.i!i!                         
పింటూ: నాన్నా..
పీటర్: ఏం నాన్న..
పింటూ: యేసు ఎవరు నాన్న
పీటర్: దేవుడు నాన్న
పింటూ: మరి కృష్ణుడు ఎవరు నాన్న
పీటర్: ఆయన కుడా దేవుడు నాన్న
పింటూ: మరి మీరు ఎందుకు తిట్టారు దేవుడిని?
పీటర్:ఆయన మనకి దేవుడు కాదు హిందువులకి దేవుడు నాన్న.
పింటూ: మరిమనం ఎవరు నాన్న
పాస్టర్: మనం క్రైస్తవులుం
పింటూ: ఓహో..మనం ఎక్కడి నుండి వచ్చాం..
పాస్టర్: మనం ఇజ్రాయెల్ నుండి వచ్చాం
పింటూ: మరి హిందువులూ?/
పీటర్: వాళ్ళు ఇక్కడివారే
పింటూ: మనం
భారతీయులం కామా?
పీటర్: అవును బాబు కాని మనం హిందువులం కాదు
పింటూ: యేసు ఎక్కడ పుట్టాడు?
పీటర్: ఇజ్రాయెల్లో
పింటూ: కృష్ణుడు?/
పీటర్: ఇక్కడే
పింటూ: ఇక్కడ పుట్టిన కృష్ణుడిని దేవుడు అనకుండా ఎక్కడో పుట్టిన యేసును ఎందుకు దేవుడు అంటున్నాం

పీటర్: యేసుదేవుడని bible చెప్పింది బాబు.

పింటూ: మరి మా స్కూల్లో భగవద్గీత చెప్పినప్పుడు కృష్ణుడు దేవుడు అన్నారు?
పాస్టర్: అది తప్పు బాబు
పింటూ: తప్పు ఎలా అయ్యింది?? bible కరెక్ట్ అని ఎవరు చెప్పారు మనకు?
పీటర్: బ్రిటిష్ వారు
పింటూ: ఎవరు మనల్ని బానిసల్ని చేసారు వారా..? వారు చెప్పింది ఏలా నమ్మారు
నాన్న వాళ్ళు దొంగలు కదా.
పీటర్ ఏంచెప్పాలో తెలియక నీళ్ళు నములుతున్నాడు.
మళ్ళీ పింటూ: నాన్న మన మతం ఇజ్రాయెల్ నుండి వచ్చింది అన్నావ్ కదా.. మరి మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళచ్చా..??
పీటర్; అలా వేళ్ళలేం. బాబు.. అది మన దేశం కాదు కదా..?

పింటూ: ఇజ్రాయెల్ ది మనది ఒకటే మతం కదా.? ఎందుకు వేళ్ళలేం..?

పీటర్: ఇజ్రాయెల్ ది వేరే మతం బాబు. వారు యేసుని దెయ్యం అంటారు

పింటూ: ఏంటి.. ఈదేశంలో పుట్టిన మనం ఈదేశంలో పుట్టిన కృష్ణుడిని దేవుడు అని నమ్మమా?? సొంత దేశంలోనే దెయ్యంగా పిలవబడిన యేసుని మనం నమ్మాలా?? అదీ అలా నమ్మమని.. మనల్ని దోచుకున్న బ్రిటిష్ వారు చెబితే మనం యేసుని నమ్మాలా?నాన్నా నీకు కనీసం నా అంత బుర్ర కుడా లేదేంటి నాన్నా? నేను రేపటి నుండి కృష్ణుడినే నమ్ముతాను. ఏం చేస్తావో చేసుకో అని వెళ్ళిపోయాడు.
పాస్టర్ పీటర్ గుడ్లు తేలేసి కళ్ళు తిరిగి పడిపోయాడు.i!i!

Courtesy : హిందూ సమ సమాజ స్థాపన
Forwarded message by another group....i!i!

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP