శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హెచ్చరిక

>> Wednesday, July 6, 2016

అయ్యా! తక్షకాయ స్వాహా ! అంటే వాడు ఇంద్రుని పట్టుకుని ఏడుస్తున్నాడు. అప్పడు " ఇంద్రసహిత తక్షకాయ స్వాహా " అన్నారు. అప్పుడు ఇంద్రసింహాసనం సహితంగా తక్షకుడు కదిలాడు. నీతో నేను కదిలానురా బాబు! అని తక్షకుడిని వదిలాడు.
అంత మంత్రబలం ఇప్పటివారికి ఉంది.
 నాకు తెలిసి ఒక అర్చకుడి ధర్మపత్ని గత నాలుగురోజులుగా అన్నాహారాలు మాని "ఖడ్గమాల" మొదలుపెట్టింది. ఆమె సంకల్పం ఏమిటో తెలియదు. అది సహస్ర ఆవృత్తాల సంకల్పం. ఆ వెయ్యి మార్లు ఆమె పూర్తి చెయ్యడం తధ్యం. ఆమె సంకల్పం నెరవేరడం ఖాయం. సంకల్పం తెలియదు. ఆమె మహా సాధ్వీమణి. ఏకాదశీ వ్రతనిష్టురాలు. భర్త రామభక్తుడు. తారకమంత్ర ఉపదేశము పొంది సిద్ధిపొందిన మహాత్ముడు. అతి శాంతస్వభావులైన ఆ దంపతుల ఆగ్రహము ఎట్టి విపత్కర పరిస్థితి ఈ నాయకులకు దాపురిస్తుందో చెప్పలేము. కాబట్టి సాధువులను , కాషాయంబరధారులను తక్కువ అంచనా వెయ్యవద్దు! స్వస్తి!

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP