శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నువ్వు హిందువ్వి కాబట్టి మతపిచ్చ గాడివి.. నీకు సహనం లేదు..

>> Sunday, November 8, 2015

మత సహనం అనేది one way traffic కాకూడదు మరి !
సామాన్యునికి తెలియని నగ్న సత్యాలు...
1. అధికారికంగా భారత్ లో 3 లక్షల మసీదులున్నాయ్... ( అనధికార లెక్క లేదు ) ఇంత సంఖ్యలో ఏ ముస్లిం దేశంలో కూడా లేవు.. అయినా కూడా నువ్వు హిందువ్వి కాబట్టి మతపిచ్చ గాడివి.. నీకు సహనం లేదు..
2. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో 24 చర్చిలు ఉన్నాయి.. లండన్ లో 71 .. ఇటలీ లోని మిలన్ లో 68 చర్చిలు ఉన్నాయీ.. భారత్ రాజధాని డిల్లిలో మటుకు అధికరికంగానే 271 చర్చిలున్నాయి.. హ్మ్మ్.. అయినా కూడా నువ్వు హిందువ్వి కాబట్టి మతపిచ్చ గాడివి.. నీకు సహనం లేదు..
3. ఈ దేశం మొత్తం  మీద ముస్లిం తీవ్రవాద మూక ISIS ను వ్యతిరేకించిన ముస్లిం ను చూడలేదు... కానీ ఆర్.యెస్.యెస్. నూ.. దాని సిద్దాంతాలను వ్యతిరేకించే హిందువులను లక్షల్లో చూస్తాము.. అయినా కూడా నువ్వు హిందువ్వి కనుక మతపిచ్చ గాడివి... నీకు సహనం లేదు..
4. ఈ దేశంలో ప్రతి రంజానుకూ ఇఫ్తార్ పార్టీ ఇచ్చే హిందువులను చూస్తాము.. దీపావళి కీ..హోళీ కి విందు ఇచ్చే ఏ ముస్లిం నాయకున్నీ చూడలేము..
5. భారత్ త్రివర్ణ పతాకను తగులబెట్టే దేశద్రోహులను కాశ్మీర్లోనే ఏం ఖర్మ ఇక్కడ హైదరాబాద్ లో కూడా చూస్తాం... కానీ పాకిస్తాన్ జెండాను తగులబెట్టిన ఒక్క ముస్లిమ్ను కూడా చూడలేము.. అయినా నువ్వు హిందువ్వి మతపిచ్చ గాడివి.. నీకు సహనం లేదు..
6. నెత్తిన టోపీ పెట్టుకొని మసీదుల్లోకి వెళ్ళి ప్రార్ధనలు చేసే హిందువులను చూస్తామ్మ్.. కానీ నుదుటిన తిలకం పెట్టుకొని గుళ్ళోకి వచ్చే ఒక్క ముస్లిం నాయకున్నీ మనం చూడలేదు... అయినా నువ్వు హిందువ్వి మతపిచ్చ గాడివి... నీకు సహనం లేదు..
నిజానికి హిందువులకు సహనం గురించి బోధలు చేస్తున్న సిక్యులర్ రాబిస్ వ్యాధిగ్రస్తులారా!!! ముందు మీరు మానసిక చికిత్స చేయించుకోండి ఒకసారి..


జాజి శర్మ

1 వ్యాఖ్యలు:

Anil Piduri November 10, 2015 at 8:07 AM  

correct expression in WORDS

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP