శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆరంభంలో ఫేస్‌బుక్ క్లిష్ఠపరిస్థితుల్లో ఉండగా............

>> Sunday, November 22, 2015

జై శ్రీరామ్.
===================================================
"ఆరంభంలో ఫేస్‌బుక్ క్లిష్ఠపరిస్థితుల్లో ఉండగా నేను వెళ్ళి స్టీవ్‌జాబ్స్
(యాపిల్ సంస్థ అధినేత)ని కలిసాను. ఆయన అన్నారు, "ఇలాంటి
సమయంలో నువ్వు భారత్ లో దేవాలయ దర్శనం చేయాలి అని చెప్పారు. ఆయనకికూడా భారతదేశపు దేవాలయ దర్శనం తరువాతే తాను ఏమి చేయాలో తెలిసింది అని చెప్పారు." : మార్క్ జూకెర్‌బర్గ్, ఫేస్‌బుక్ అధినేత .
( ఆయన సలహాని పాటించి,జూకెర్బర్గ్ భారత్ లో దేవాలయాల్నిదర్శించి,
నెలపాటు గడిపి తనగమ్యం తెలుసుకున్నాడు. ఫలితం మనకి తెలిసిందే ! )
==================================================
దైవాత్మ స్వరూపులారా, వీరి ఉదాహరణెందుకు మనం చెప్పుకోవాలంటే వీరిరువురూ సాధారణ వ్యక్తిగా మొదలై స్వశక్తితో కోటీస్వరులై
విజయవంతమైన వ్యాపారులై తామేమిటో ప్రపంచానికి తెలియజెప్పిన మేధావులు. ప్రాశ్చాత్యఫ్యాషన్లు అంటూ వాతలెట్టుకొంటున్న మన
యువతరానికి వీరుపాటించిన మార్గాన్ని తెలియజెప్పండి.
మనఋషులు,ఇంట్లోపెద్దలుచెబితే ఎలాగూ వినరు,దేవాలయ
దర్శనానికున్నశక్తి వాళ్ళు చెబితేనైనా వినమనండి,
జీవితం ఎటుపోతోందో తెలుసుకోవడానికి, లక్ష్యనిర్దేశానికి
వారానికిఒకసారైనా దేవాలయంలో కొన్నినిమిషాలైనా గడపమనండి.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP