శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తులసీ సమేత దాత్రీనారాయణపూజ

>> Sunday, November 22, 2015

 ఈరోజు క్షీరాబ్దిద్వాదశి సందర్భం గా తులసీ సమేత దాత్రీనారాయణపూజ నిర్వహించబడింది . దాత్రీ[ ఉసిరిచెట్టు] తులసీ బ్రుందావన సమేతంగా శ్రీనివాసుని  షోడశోపచారములతో పూజించి  నివేదనలుచెయటం జరిగింది జరిగింది అనంతరం స్వామివారికి తులసీ మాతకు లీలాకళ్యాణం జరిపించబడింది . భక్తులు మంగళ హారతులతో నీరాజనములిచ్చి స్వామినిసేవలో పాల్గొన్నారు






 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP