శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గోపాష్టమి నాడు పీఠం లో జరిగిన గోపూజ

>> Friday, November 20, 2015

గోపాష్టమి నాడు పీఠం లో జరిగిన గోపూజ

 అందరినీ పలకరిస్తున్న లక్ష్మి[గోమాత]

 కాశి రెడ్డి అనే మా పిల్లవాడు ప్రతిరోజూ ఈ కార్తీక సాధనలో పాల్గొంటూ  పార్థివ లింగార్చన చేస్తున్న సమయంలో తీసుకున్న ఫోటోలో  లింగరూపంలో దర్శనమిస్తున్న  జ్యోతి స్వరూపుడు

3 వ్యాఖ్యలు:

తిలక్ November 20, 2015 at 6:09 PM  

మీ పుణ్యార్జన విలువ బహుసా మేరుపర్వతముకన్నా యెదిగి పోయిందేమో అన్నట్లుగా ఉందండీ....మీ పూర్వజన్మ శుకృతము వల్లనే,భార్యా బిడ్డలూ,సోదర ద్వయమూ,వారి శ్రీమతులూ ,మీకు సదాసేవలో మీతో సమానముగా పర దేవతను సేవిస్తున్నారుగా ...
ఈ బంధాలు యెన్నో జన్మల అనుబంధమండీ .....
మీ పవిత్ర హృదయముతో చేసే సేవలుతో పరదేవత మీ కుటుంబమునూ ,మీతో సాంగత్యమున్న మమ్ములనూ కరుణిస్తుందని ప్రార్ధన ....
మీకు సదా శుభం ...
సంస్కార నమస్కృతులతో ....
ఒక లఘువు ..." చతుర్సాగర పర్యంతం గో బ్రాహ్మణోభ్యహ్ శుభం భవతు ...
విశ్వామిత్ర ,అఘమహర్ష ,కౌశిక
త్రయార్యేష ప్రవరాన్విత కౌశిక గోత్రస్య ఆపస్థంభ శూత్రహ,
క్రిష్ణ యజుసేఖా అధ్యాయహ ,

బాల గంగాధర తిలక్ శర్మాణాం అహంభో అభివాదయహ "

పరదేవతకు మీ ద్వారా హృదయాంజలి ...

తిలక్ November 20, 2015 at 6:13 PM  

durgeswara November 21, 2015 at 12:05 AM  

ayyaa meeru aaseervadimchavalasinavaaru

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP