శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కోటి దీప ప్రభలలో.... [మార్గశిర మూడవ లక్ష్మీవారం పూజలో శ్రీవారు,అమ్మవారు]

>> Thursday, December 11, 2014


ఉదయం శ్రీసూక్త పురుషసూక్త సహితంగా జరిగిన క్షీరాభిషేకం,అర్చనల అనంతరం స్వామి హారతులలో మెరిసిపోతూ ఇలా కన్పించారు. [ఈవారం ఎక్కువ కలువలు కోయలేకపోయాము.అదొక్కటే  వెలితి]
1 వ్యాఖ్యలు:

DG December 11, 2014 at 10:15 AM  

గురువుగారు
ఈ ఫోటోల్లో ఎక్కడా కూడా ఒక్క వెలుగుతున్న దీపం లేదు. హెడింగ్ మాత్రం వేయి దీపాల వెలుగులో అని రాస్సేరు. సర్దాగా అంటున్నాను లెండి. ఫోటోలు బావున్నాయి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP