హిందువులు ఆగ్రాలో పునరాగమన చర్య చేపట్టారని అశ్శరభశరభ అని గగ్గోలెత్తుతున్న నాయకమ్మణ్యులు ఇప్పటిదాకా చేస్తున్న మతమార్పిళ్లగూర్చి నోరెత్తరేం ?అసలు మతమార్పిళ్ల హక్కు మతాలు మార్చాల్సిన పవిత్రబాధ్యత విదేశీబేహారుల ఏజంట్లదేనా ???????
ఇవాళ గ్రామగ్రామానా ఏంజరుగుతుందో వచ్చిచూడండి . ఇక్కడ చూడండి ఓ చిన్న ఆధారం.
1 వ్యాఖ్యలు:
ప్రపంచంలో ఒక మతం ఇంతగా హింసాత్మం కావడానికి కారణం..... మతమార్పడిలే ప్రధాన ఎజెండాగా కొనసాగుతున్న మరొక ప్రధాన మత వైఖిరే కారణం.
Post a Comment