శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ప్రతినెలా జరుగుతున్న హోమము [ఆదివారం]

>> Sunday, November 2, 2014



ప్రతినెలా మొదటి ఆదివారం  కార్యకర్తల తో కలసి జరుపుకునే హోమము ఈరోజు జరిగింది. కార్తీకమాసం కావటం తో  పంచాక్షరీ జపంతో   ఆహుతులిచ్చి పరమేశ్వరుని ప్రార్ధించటం జరిగింది


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP