శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈరోజు గోపాష్టమి.... గో పూజ

>> Friday, October 31, 2014

 ఈ రోజు గోపాష్టమి. . మా  లక్ష్మి[ఆవు]కి ఈరోజు షోడశోపచారములతో పూజ జరిపాము. చక్కగా లంకరన చేపించుకుని,అరటిపండ్లు ఆరగించాక . ఆవిడచుట్టూ మేము తిరుగుతుంటే మాతోపాటే తులసిచుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే నవ్వాపుకోలేకపోయాము .


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP