శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈ మార్గశిరంలో లక్ష్మీవారం[మొదటిగురువారం] జరిగిన అర్చన దృశ్యమాలిక

>> Thursday, November 27, 2014

ఈరోజునుండి మార్గశిర లక్ష్మీవార పూజలు మొదలయ్యాయి. మొత్తం ఐదు గురువారములు అమ్మవారికి ప్రీతికరమగు లక్ష్మీవారపూజలు జరుపబడతాయ్. ఈరోజు ప్రభాతకాలం లో అమ్మవారికి  మేల్కొల్పులు చెప్పి. క్షీరాభిషేకము, కలువలతో అర్చన, కుంకుమపూజ, పారాయణములు నిర్వహించి మొదటి గురువారం కనుక పులగం నైవేద్యంగా సమర్పించటం జరిగినది.





0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP