మార్గశిర లక్ష్మీవార పూజలకు మీ గోత్రనామాలు పంపండి
>> Monday, November 24, 2014
మార్గశిర లక్ష్మీవారం లో జగన్మాత లక్ష్మీ దేవి కి విశేషమైన ఆరాధన జరుగుతుంది. ఈ మాసంలో అమ్మవారికి గురువారం పూజలు జరుపటం ,జరిపించటం అమ్మ అనుగ్రహం కలుగజేస్తుంది. సకలసంపదలనొసగే తల్లికి ఇక్కడ భక్తుల తరపున మార్గశిర మాసంలో నాలుగు, పుష్యం లో ఒకటి మొత్తం ఐదు గురువారములు పూజలు జరుపబడుతున్నాయి. తమ గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున సంకల్పం చెప్పబడుతుంది. దీనికొరకు ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు.
ఇక ప్రత్యేకంగా తమతరపున ఈ పూజలు జరిపించుకోదలచిన వారు మాత్రం పూజాసామాగ్రి కయ్యే ఖర్చు భరించవలసి ఉంది. గతంలో నెనే స్వయంగా పిల్లలను వెంటబెట్టుకెళ్ళి పడవ వేసుకుని నూజండ్ల చెరువులో కలువలు కోసి తెచ్చుకునే వాడిని. కానీ గత సంవత్సరం కాలుకుశత్స్రచికిత్స చేసి రాడ్ వేసి ఉన్నారుకనుక పూలకొరకు డబ్బుఇచ్చి మనుషులను ఏర్పాటుచేసుకొనవలసి ఉంది. అదీ ఈపని చేయగలవారు దొరికితేనే. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి కనుక వాళ్లు ఎంతివ్వమన్నా ఇవ్వవలసినదే మన అవసరం కాబట్టి. కనుక ఈవిషయం ఇక్కడ ప్రస్తావించవలసి వచ్చినది. అన్యధాభావించవద్దని మనవి. మెయిల్ లేదా ఫోన్ లో సంప్రదించవచ్చు
jaishrIraaM
durgeswara@gmail.com
9948235641

0 వ్యాఖ్యలు:
Post a Comment