శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హిందువుల సహనం చేతగాని తనమై, తిరుమల కొండపైనే మతప్రచారం చేస్తున్న ఈ దురహంకారిని చూడండి

>> Wednesday, October 29, 2014

 ఎంతకాలమీ అవమానం మనకు ,మనసహనానికి హద్దులుండవా? లేక మన నమ్మకాలను అపహాస్యం చేస్తూ దండయాత్రలు చేస్తున్న ఈ దురహంకారులను అడ్డుకునే చట్టాలు వీళ్లనేమీ చేయలేవా ?

https://www.youtube.com/watch?v=-YCY8voabkg#t=915

మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో కూడా

https://www.youtube.com/watch?v=LCcIZ-Gqus8

4 వ్యాఖ్యలు:

Kishore October 29, 2014 at 10:30 AM  

ఇంత ఘోరమా? మనమేమీ చేయలేమా? ఇంత స్పష్ఠమైన సాక్ష్యం తొ కూడా వీళ్ళపై చర్య తీసుకోలేమా?

jvrao October 29, 2014 at 1:47 PM  

Mana chetha kaani thanam...
veellantha Y S R hayaamu lo petregi poyina durmaargulu.
chattaalu vunnaayi. Avi adhikaaram lo vunna vaariki chuttaalu.
jagan bootlatho aalayam lo ki vellinappudu......anuchara ganam jai jagan ninaadaalu chesinappudu......
akkade vunna velaadi bhakthulu maatlaada galigaara? Poothana laati oka aadadi kaavilinchukovadam thakkuvaga abhinandanala tho ...
ivannee deniki sankethaalu?
Mana chrtha kaani thanam ani voorike ana ledu.

venkat October 29, 2014 at 11:25 PM  

తిరుమల వద్ద మాత్రమే కాదు....ఆంధ్రప్రదేశ్ లోని చాలా గ్రామాల్లో పెద్ద హిందూ దేవాలయాల దగ్గర వీలుంటే ప్రక్కనే పోటీగా చర్చీలు కడుతున్నారు... వీటికి ఎటువంటి అనుమతి ఉండదు... దేవాలయ భూముల్లోనే చాలా ఉన్నాయి.... మతమార్పిడులు అనేవి విదేశియులు చాలా తెలివిగా భారతదేశం మీద చేస్తున్న అంతర్గత యుద్ధం....వీరికి సహకరిస్తున్నది స్వార్దపరులైన కొంతమంది భారతీయులే....

venkat October 29, 2014 at 11:27 PM  

తిరుమల వద్ద మాత్రమే కాదు....ఆంధ్రప్రదేశ్ లోని చాలా గ్రామాల్లో పెద్ద హిందూ దేవాలయాల దగ్గర వీలుంటే ప్రక్కనే పోటీగా చర్చీలు కడుతున్నారు... వీటికి ఎటువంటి అనుమతి ఉండదు... దేవాలయ భూముల్లోనే చాలా ఉన్నాయి.... మతమార్పిడులు అనేవి విదేశియులు చాలా తెలివిగా భారతదేశం మీద చేస్తున్న అంతర్గత యుద్ధం....వీరికి సహకరిస్తున్నది స్వార్దపరులైన కొంతమంది భారతీయులే....

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP