అన్నపూర్ణ భిక్షాశాల ప్రారంభోత్సవమునకు అందరికీ ఆహ్వానం
>> Monday, September 29, 2014
పీఠంలో ఈరోజు అన్నపూర్ణాదేవిగా పూజలందుకున్న అమ్మ దుర్గమ్మ
------------------------------------------------------------------------------
ఆంజనేయస్వామివారి ఆజ్ఞగా హనుమత్రక్షాయాగమునకు ముందు మొదలుపెట్టబడిన "అన్నపూర్ణ భిక్షాశాల" అమ్మవారి అనుగ్రహం గా నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభమునకు సిధ్ధమైనది . మనం అనుకున్న సమయానికి కాక ఖచ్చితంగా విజయదశమి కి అందేలా పనులు పూర్తయ్యాయి . ఇది అమ్మ లీలయేనేమో !
విజయదశమి రోజున ఇందులో అమ్మవారి ప్రసాదంగా [అన్నదానం] ప్రారంభించుట జరుగుతుంది . ఈ కార్యక్రమమునకు మీరంతా తప్పనిసరిగా రావాలని,అమ్మప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాము. ఈ నిర్మాణమును ఒక యజ్ఞంలా భావించి తమచేతులు కలిపిసహకరించిన వారందరూ ఆరోజు వచ్చి, స్వయముగాభోజనములు వడ్డించాలని మరీ మరీ కోరుతున్నాము.
పీఠఆవరణలో పడమరవైపు నిర్మాణమైన అన్నపూర్నభిక్షాశాల
వెల్ల వేస్తున్న కుర్రవాళ్లు
వంటగది
[ నవరాత్రి పూజల వత్తిడి వలన నిర్మాణం జమాఖర్చుల వివరాలు ఈరోజివ్వలేకున్నాము. దసరా అయిపోగానే అన్నివివరాలు ఇక్కడుంచుతాము]
పీఠం లో కొలువైన తల్లి ఇరువైపులా శ్రీవేంకటేశ్వర,రామలింగేశ్వర స్వామివారలు

1 వ్యాఖ్యలు:
Jai Ganesh, It is inspirational..
Post a Comment