శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మ అనుగ్రహంతో వైభవంగా సాగిన నవరాత్రిపూజలు,అన్నపూర్ణభిక్షాశాల ప్రారంభ కార్యక్రమములు

>> Sunday, October 5, 2014

 హోమము

 కుంకుమార్చనపూజలకు సిధ్ధమవుతున్న సువాసినులు

 నమః పార్వతీ పతయే హరహర
 బంగారు తల్లి అమ్మ దుర్గమ్మ
 అదెచూడరే.......మోహనరూపం
 మా లక్ష్మి

 బాలా...మాం పాహి

  నవగ్రహదేవతల సన్నిధి
 అంజని వరతనయా...మా వందనమిదిగో.. ఆంజనేయా
 తొలివేల్పు





 హరినామమే  ...మనకు మిగిలేధనమూ...చోరులకందని విలువైన ధనమూ
 ామ్మ ముందు సంకీర్తనా సమయంలో పరవశించి నర్తిస్తున్న బాలలు


 అమ్మ అన్నపూర్ణమ్మ భిక్షాశాలలో అమ్మవారి అన్నప్రసాద వితరణ
 ప్రసాద వితరణ దగ్గరుండి జాగ్రత్తగా చూస్తున్న మా రెండవతమ్ముడు
 సంకీర్తనలో నామొదటి తమ్ముడు


 అన్నపూర్ణభిక్షాశాల నిర్మాణం లో సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మ అనుగ్రహం కలగాలని వారితరపున మొదటిబంతిలో  బాలా స్వరూపిణులైన బాలికలకు అమ్మవారి భిక్షా ప్రసాదం అందించటం జరిగింది


వీడియోlu
 http://youtu.be/7LRuOAL9Dik

 http://youtu.be/wSDJFRKfmsk

http://youtu.be/woivTGQxBag
http://youtu.be/_p72HVpI6FI



2 వ్యాఖ్యలు:

చింతా రామ కృష్ణా రావు. October 5, 2014 at 7:20 PM  

ధన్యము నాదు జీవనము తత్వవివేచన కల్గె, మీదు సౌ
జన్యము చేత కాంచగనె చక్కని పూజలు.చూడగానసా
మాన్యము మీదు యత్నమభిమానము, భక్తియు,దుర్గనామ! సా
ద్గుణ్యము మీదు జీవనము.గోపప్రపూజ్యుఁడు మిమ్ము బ్రోచుతన్.
ధన్యవాదములతో
మీ
చింతా రామ కృష్ణా రావు.

SUBHASH NUNNA October 5, 2014 at 10:34 PM  

chala santhosahamuga vundhi mee andhari meedha amma vari katakshamu paripoornam ga vundali ani ma prardhana.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP