శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నిర్గుణంబగు రాసమండలియందు వెలసిన రాధరో !!!!!!!

>> Saturday, September 27, 2014




 రాసమండలవాసినీ రాధాదేవిగా ఈరోజు అమ్మ అర్చనలు స్వీకరించారు.  భాగవతభక్తి సాంప్రదాయంలో పీఠంలో నిర్వహించే ఈ శరన్నవరాత్ర సమయంలో ఈరోజు అమ్మ రాధ గా  దర్శనమిచ్చినది. కృష్ణలీలావిలాసిని అమ్మ ముద్దులొలికే చిన్నారిగా మాపూజలందుకునేందుకు వేంచేసినది ఇలా .

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP