శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగం ప్రసాదముల పంపిణీ.

>> Monday, June 2, 2014

మే ఇరవైనాలుగున  హనుమత్ రక్షాయాగం పూర్నాహుతి జరిగినది. యాగప్రసాదములను కొద్దిమందికి మాత్రమే పంపగలిగాము
అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణంలో తమ సహాయం అందించినవారు
హనుమత్ రక్షాయాగం ప్రారంభంలో రామనామ లేఖనమునకై పుస్తకాలు ముద్రిమ్చటానికి తోడ్పడినవారు
యాగం నిర్వహిమ్చటానికి సహాయం అందించినవారు
యాగంలో కలశస్థాపన జరిపించినవారు

వీరికిమాత్రమే ప్రసాదములు పోస్ట్ ద్వారా[స్వదేశంలోనూ,విదేశాలలోనూ ఉన్నవారికి] పంపగలిగాము
గోత్రనామాలు  పంపిన వందలాదిమంది తరపున పూజలు జరుపుటమాత్రమే చేయగలిగాము.
అందరికీ ప్రసాదాలను పంపే ఖర్చు భరించేస్థితిలో పీఠం లేదు. అన్యధాభావించక మన్నించగలరు.

ఇక పైనచెప్పినవారిలో  స్వదేశంలో ఉన్నవారికి వారంరోజులలోపల,వేదేశాలలో ఉన్నవారికి పక్షంరోజులలోపల ప్రసాదాలు అందకపోతే దయచేసి  మెయిల్ ద్వారా సంప్రదించగలరు.

జైశ్రీరాం

2 వ్యాఖ్యలు:

Vamshi Krishna June 5, 2014 at 1:49 AM  

Jai Hanuman,
Master Garu...
Maaku Prasaadamu Andinadi

Vamshi Krishna June 5, 2014 at 1:50 AM  

Jai Hanuman.
Master Garu...
Maaku Prasadamu Andinadi...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP