శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఎర్రటి ఎండనుకూడా లెక్కచేయకుండా కొనసాగుతున్న అన్నపూర్ణభిక్షాశాల నిర్మాణం

>> Saturday, April 26, 2014

  సమయం చాలా తక్కువ ఉండటంతో అన్నపూర్ణ భిక్షాశాల పనులు వేగంగా చేయవలసి వస్తున్నది. ఇప్పుడు దాల్వా వరి కోతలు ఒకవైపు, ఎన్నికలసందడి మరొకవైపు ఉండటంతో కూలీల కొరత. ఎర్రటి ఎండలు  భయపెడుతున్నాయి. నేను ఆ ఎండలో నిలబడలేక  పక్కకు తప్పుకున్నప్పటికీ ,మా పెద్దతమ్ముడు కృష్ణ మాత్రం అలానే ఎండలో నిలబడి గ్రావెల్ తోలకాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. మే  మొదటివారం కల్లా స్లాబ్ వేయాలని ప్రయత్నం చేస్తున్నాము . యాగానికి ఆస్థలంలో భోజం వడ్డించాలి అమ్మ అన్నపూర్ణామాత . జైశ్రీరాం


3 వ్యాఖ్యలు:

Sridevi April 27, 2014 at 3:23 PM  

మంచిది! 'అన్నపూర్ణ అన్నశాల' అనే పేరును కూడా అలోచించారా?

Sridevi April 27, 2014 at 3:23 PM  

మంచిది! అన్నపూర్ణ అన్నశాల అనే పేరును కూడా అలోచించారా?

DG April 28, 2014 at 10:01 AM  

annapUrNa BOjanaSAla ani uMTE bAguMDEdi kadaMDI?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP