శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీవేంకటేశ్వరపీఠంలో కార్తీక పౌర్ణమి కాంతులుగాంచండి

>> Monday, November 18, 2013

 ప్రభాతకాలంలో పార్థివలింగార్చన లో సాధకులు
 సహస్రలింగార్చన
 సహస్రశీర్షం దేవం.....
 నమః శివాయ
 హరహర మహాదేవ అని స్వామిని కీర్తిస్తున్న భక్తులు
 చేతులారంగ శివుని పూజ
 జ్వాలాతోరణోత్సవంలో స్వామికి హారతినిస్తున్న అగ్నిదేవుడు
 జ్వాలాతోరణం
 కార్తీక దామోదరాయ నమః అని పూజిస్తున్న భక్తులు
కార్తీక దీపోత్సవం
vedio
 http://youtu.be/aMazdnB6rOk

8 వ్యాఖ్యలు:

saketh November 18, 2013 at 11:50 PM  

chala baga chestunnaru pooja karyakramamu
bhagavantudu mimmalni mee dwara mammalni aseervadinchukaka
namaskaralu guruvu gariki

చింతా రామ కృష్ణా రావు. November 19, 2013 at 12:15 AM  

కన్నుల నిచ్చినట్టి వర కంజ దళాక్షుని కాంతి పుంజముల్,
మిన్నును తాక శోభిలగ మీరు తదుజ్వల కాంతి రేఖలన్
చెన్నుగ కాన చేసి జన జీవన సత్ఫలమొందజేసిరే!
సన్నుతి జేయ నాతరమె సద్గుణులౌ మిము దుర్గ మిత్రమా!
శివ శివ యంచు నామజప సేవలతో నిజ శైవ తత్వమున్
భవుని యనేక రూపముల వర్ధిలు నొక్కడె యంచు తెల్పుచున్
శివుని మనోజ్ఞలింగముగచిద్విలసన్మహనీయరూపమున్
ప్రవిమల భక్తిఁ జూపితిరి రమ్యుఁడ! దిర్గమహేశ్వరా కృపన్.

Vs Rao November 19, 2013 at 1:16 AM  

దుర్గేశ్వర రావుగారు ధన్యులండి మీరు. కన్నుల పండువలా ఉన్నాయి దీప కాంతులు జ్ఞానదీప కాంతులు.

Ennela November 19, 2013 at 4:25 AM  

kannula panduga

Vanaja Tatineni November 19, 2013 at 6:40 AM  

ధన్యోస్మి! ఓం నమః శివాయ .

durgeswara November 19, 2013 at 7:32 AM  

ఇప్పటి నాజన్మ పూర్వజన్మలో ఏదో ఒక్క క్షణకాలం భగవంతునిస్మరించిన ఫలితమనుకుంటాను. అందువలనే మీలాంటి వారి సత్సాంగత్యం, భగవంతుని సేవ పదిమందితో కలసి చెసుకునే అదృష్టమూ కలుగుతున్నది.జైశ్రీరాం

రాజేశ్వరి నేదునూరి November 19, 2013 at 3:25 PM  

నమస్కారములు
కన్నుల విందు జేయు కార్తీక సేవలు చూడ గలిగి నందులకు ధన్యులము మీ హరి సేవలు
కొనియాడ దగినవి మీరు ధన్యులు

Sandeep P November 21, 2013 at 9:15 PM  

చాలా చక్కగా ఉన్నాయి అండి చిత్రాలు. కళ్ళ ముందు భక్తిరసం మూర్తీభవించినట్టు ఉంది. ఈ చిత్రాలను మాతో పంచుకున్నందుకు నెనర్లు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP